2026, ఏప్రిల్ నెలలో నోయిడా కార్మికుల నిరసన జరిగిన సమయంలో కార్యకర్తలను అరెస్టు చేసి 5 నెలలు పూర్తయింది అందుకుగాను సెప్టెంబర్ 11 న గుడివాడ ఆటోనగర్ నందు శ్రామిక హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించడమైనది.
మొత్తం రిపోర్ట్ ఇక్కడ చదవగలరు: https://t.co/pLeeTuRqu9
శ్రామిక హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో గుడివాడ ఆటోనగర్ నందు, మూడవ దశలో భాగంగా "భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర" చేయడమైనది. పలువురు యూనియన్ నాయకులు, సభ్యులు ప్రచారం లో పాల్గొన్నారు.
విద్యార్థి-యువజన ఉద్యమం దారెటు?
(న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ 'తరంగం' పేరుతో వాల్ మ్యాగజైన్ ప్రచురిస్తోంది. ఇది 2026 ఆగస్టు నెల ఎడిటోరియల్)
click the link below to read the Editorial.
https://t.co/2QFV4rHibp
1/2
విశాఖపట్నంలో కొనసాగుతున్న భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర మూడవ దశ
ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేపర్ లీక్ లకు వ్యతిరేకంగా ప్రజా డిమాండ్లను ప్రచారం చేస్తున్న భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర మూడవ దశ విశాఖపట్నం పెదజాలరిపేటలో కొనసాగుతోంది.
1/
మాఫీ మాఫీ...
పెద్దలకు మాఫీ - పేదల సొమ్ము లూటీ..!
దేశ సామాన్య శ్రామిక ప్రజలు చేసిన చిన్నాచితకా అప్పులను తిరిగి కట్టలేకపోతే బ్యాంకులు నానా యాగీ చేసి, ముప్పుతిప్పలు పెట్టి, హింసించి రుణాలు వసూలు చేస్తున్నాయి.
1/
Comrade Jayaprakash, on behalf of the New Socialist Praxis (NSP), presented a paper titled "Mode of Production and Modes of Deception and Self-Deception" last year.
1/2
ప్రజాస్వామిక హక్కులపై దాడి ఎందుకు?
(న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ 'తరంగం' పేరుతో వాల్ మ్యాగజైన్ ప్రచురిస్తోంది. ఇది 2026 జూలై నెల ఎడిటోరియల్)
Link Below :
https://t.co/a6ahhzjcWq
#DemocraticRights#WorkingClass#WorkersRights
Jaideep Deogarhia reports for Times of India.
NOTE: Satyam has been granted bail in FIR 169, which is one out of 11 FIRs he is named in under fabricated charges in the Noida workers' protest cases.
UP Police have also invoked the draconian NSA against Satyam and Akriti.
కార్మికవర్గ మహోపాధ్యాయుడిని వర్థంతి నాడు స్మరించుకుంటూ..
స్వేచ్ఛ అంటే ప్రాకృతిక నియమాల నుండి స్వతంత్రత పొందడం కాదు. అలాంటి స్వతంత్రత ఒక పగటి కల మాత్రమే.
1/2
In class society, everyone lives as a member of a particular class, and every kind of thinking, without exception, is stamped with the brand of a class.
-Mao Tsetung, On Practice (1937)
#NSP#Newsocialistpraxis#Mao#onpractice