నాణ్యమైన ఉచిత విద్య జ్ వైద్యం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని అందించగలిగితే చాలు. వారు తమ కాళ్ళ మీద నిలబడగలరు, ఇతర ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం చాలా మ��రకు తగ్గుతుంది.
కార్పొరేట్ మయం అయిన basic necessities విద్యా, వైద్యం ప్రభత్వం ఉచితంగా అందించడం అనే ఆలోచన 👌🏽👌🏽
#HBDPawanKalyan
karmaṇy-evādhikāras te mā phaleṣhu kadāchana..in his own words “Do your duty and disappear” @PawanKalyan he’s doing his duty for people,selflessly without expecting much in return,soon there will be a day when his actions will bear him fruits #HBDPawanKalyan Love You 😘