ఎన్టీఆర్ సినిమా అంటే ఒక పండగ లాగా ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాలు... అలాంటది ఎన్టీఆర్ అభిమానులకు మూడు సంవత్సరాల తర్వాత వచ్చే పండుగ సంబరాలు మీ ఒహకే వదిలేస్తున్న....
#ManOfMassesNTR || @tarak9999
నిండు మనసు తో నాకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు,కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు,చిత్ర పరిశ్రమ సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. I thank each & every fan,my family members,well wishers & members of the film fraternity for the warm birthday wishes. Grateful 🙏🏻