@TrackTwood దేవర అనేది
ఒక్క ఫెయిల్యూర్ సినిమా...
దానికి కారణాలు
1) సినిమా రిలీజ్ అయిన 2 ఇయర్స్ అవుతున్న
ఇంకా శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోలేదు
2) కలెక్షన్స్ ఫేక్
ఒరిజినల్ కలెక్షన్స్ నాగవంశీ కే తెలియాలి
3) ఒక్క BB తీసిన డైరక్టర్ కి ఇంత వరకు ఒక్క స్టార్ హీరో కూడా అవకాశం ఇవ్వలేదు👍
@EshwarDhfc@BuchiBabuSana లేదు బ్రో
బోల్డు బొక్కలు ఉన్నాయి
Editing
VFX
Missing emotional connection in main characters with RC...
అసలు trailer cut చేయడం kuda radhu Buchi ki ....
చరణ్ efforts కి
600 crs to 700 crs పడాల్సిన బొమ్మ...
జస్ట్ హిట్ to super hit దగ్గర ఆగింది 🥲
Becuz of Buchi 👍