My Âím,Gøal,Dreãm & Pâßßîøn to becøme an #IAS Øfficer . ( only for needy people ).
my live , my Breath for peoples who trust me & needy people also my fans .
A Hindu girl was reportedly asked to remove her Tulsi (Kanthi) mala before entering a NEET examination centre in Surat.
Her father objected strongly, saying, "I am the son of a Hindu, and I am standing in Surat—not Lahore, Karachi, or Pakistan."
He further questioned the authorities, saying, "You do not remove hijabs or burqas, yet you asked my daughter to remove her Tulsi mala."
The incident has sparked debate on the consistent application of dress code and religious-symbol rules at examination centres.
తిరుమల మెట్ల మార్గంలో భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టండి
•చిరుత సంచారం ఉన్న ప్రాంతాల్లో హనుమాన్ బృందాలు
•అటవీ శాఖ, టీటీడీ అటవీ విభాగం సమన్వయంతో పని చేయాలి
•భక్తులు ఆందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని శ్రీ @PawanKalyan గారు ఆదేశం
తిరుమల అలిపిరి కాలినడక మార్గంలోని దొరసాని మండపం సమీపంలో చిరుతపులి సంచారంపై నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణశాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేశించారు. భక్తుల ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మెట్ల మార్గంలో చిరుత సంచారం అంశాన్ని కార్యాలయ అధికారులు ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. యాత్రికుల భద్రత కోసం అటవీశాఖ, టీటీడీ అటవీ విభాగం, టీటీడీ విజిలెన్స్ విభాగాల సమన్వయంతో తీసుకుంటున్న చర్యలను వివరించారు. హనుమాన్(H.A.N.U.M.A.N.) బృందాలను కూడా అప్రమత్తం చేసినట్టు తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తుల భద్రతకు భంగం వాటిల్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ధేశించారు. భక్తులను నిరంతరం అప్రమత్తం చేయాలని, సున్నితమైన ప్రాంతాల్లో దట్టమైన పొదలను తొలగించి వ్యూలైన్స్ సిద్ధం చేయాలని సూచించారు. భక్తులు గుంపులు గుంపులుగా మాత్రమే వెళ్లేలా ముందస్తు అవగాహన కల్పించాలని చెప్పారు. చిరుత సంచారం వార్తల పట్ల భక్తులు ఆందోళనకు గురికాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.
@HANUMAN_APGOV@APFDOfficial@TTDevasthanams@PIB_India@IPR_AP@pibvijayawada
Elanti scene padite nizam lo hospital beds saripovvu 🔥
Fans hype tho sachipotharu 🥵
@Sujeethsign@MusicThaman plan cheyandi gattigaa rebelodi mass cameo OG2 lo