మైనర్ బాలికపై అత్యాచారం చేసి జైలుకు వెళ్ళి వచ్చిన ఒక దుర్మార్గుడిని పక్కన పెట్టుకుని కులుకుతున్న బిహార్ రేపిస్టు సమితి ఉన్మాదులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు రా మాట్లాడకుండా? @KTRBRS@RSPraveenSwaero . ఉగ్రవాదులు.... ఉన్మాదులు.... గూండాలు...రేపిస్టులకు నిలయం మీ @BRSparty పార్టీ .... @Krishank_BRS వీడు ఒక Habitual offender. మొత్తం నేరస్థులతో నిండిన గూండాల పార్తీ.
Rey badave ORR ammmingina paisal em chesindu ra mi dramarao gadu
Kokapet la lands ammina Paisal em chesindura mi vaapu
10 years Power lo undi Hyderabad ni sarva nashanam chesaru
Appudu U.S la bathrooms kaduguthunnav
Eppudu vacchi kukka lekka moruguthunnav bsdk.
@SteadFast2BRS@BRSparty@revanth_anumula If government encounters him next day KTR will shout like how can government kill innocent Muslim. BRS is such a worst party they can twist tongue in what ever way they want.
@VoicesOfAndhra What the f*, dude? How can you even make that comparison? You’re comparing a leader who is working for the people of India and fighting against a dangerous religious-political party with a sub-regional party MLA who is a BJP bootlicker. Shame on such a comparison
ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నారు…
అభివృద్ధి పరుగులు పెడుతోందంటున్నారు…
అమృతకాలం వచ్చేసిందంటున్నారు…
కానీ…
రూపాయి విలువ ఎందుకు బలపడటం లేదు ??
డాలర్ ముందు రూపాయి ఎందుకు బలహీనపడుతోంది ??
ఎగుమతులు ఎంత పెరిగాయి ??
దిగుమతులపై ఆధారపడటం ఎంత తగ్గింది ??
విదేశీ అప్పులు ఎంత పెరిగాయి ??
విదేశీ పెట్టుబడులు ఎంత స్థిరంగా ఉన్నాయి ??
సామాన్యుడి కొనుగోలు శక్తి పెరిగిందా ??
జీతాలు పెరిగిన వేగానికి ధరలు ఆగాయా ??
పొదుపులు పెరిగాయా ??
మధ్యతరగతి జీవితాలు సులభమయ్యాయా ??
బ్యాంకు వడ్డీల కంటే ద్రవ్యోల్బణం తక్కువగా ఉందా ??
రూపాయి బలహీనపడితే పెట్రోల్ ధరల ప్రభావం తగ్గుతుందా ??
దిగుమతి వస్తువులు చౌకగా వస్తున్నాయా ??
ఇన్ని ప్రకటనలు…
ఇన్ని విజయ గాథలు…
ఇన్ని ఆర్థిక రికార్డులు…
రూపాయి బలం ఎక్కడ కనిపిస్తోంది ??
సామాన్యుడి జేబులో సంపద ఎంత పెరిగింది ??
కుటుంబాల ఆర్థిక భద్రత ఎంత మెరుగైంది ??
ఆర్థిక వ్యవస్థ పెద్దదవడం ఒక్కటే సరిపోతుందా ??
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోతే ఆ అభివృద్ధి ఎవరికోసం ??
ప్రశ్న అడిగితే తప్పా ??
లెక్క అడిగితే దేశద్రోహమా ??
దేశం బలంగా ఉండాలంటే…
రూపాయి కూడా బలంగా ఉండాలి…
ప్రజల జీవితాలు కూడా బలపడాలి…!