మీ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ సరిదిద్దుకోలేని రెండు తప్పులు...
1. 2019లో బీజేపీతో పొత్తు తెంచుకోవడం...
2. 2024లో ఒంటరిగా పోటీ చేయకపోవడం...
ఈ రెండు నిర్ణయాలు మీ రాజకీయ ప్రయాణంపై చెరగని ముద్ర వేశాయి.
కాలం మారినా... ఆ రెండు తప్పుల ప్రభావం మాత్రం ముఖ్యంగా కార్యకర్తల మీదనే ఎక్కువగా పడింది.
@ncbn
Look at this, this is not Hyderabad, not Vijayawada, it’s Bangalore!
See the crowd, you can’t even imagine that much crowd for any Tollywood hero even in AP/TS.
State borders crossed, but the craze stays unmatched.
Pure MAN OF MASSES stuff from NTR! 🐯🔥 #JrNTR
From 83 to till now మా vote share 38% to 40% చెక్కుచెదరలేదు 🤌🤌
క్యాడర్ ఉన్న పార్టీ కార్యకర్త ల పార్టీ ✌️✌️
అందుకే ఎన్ని ఓడిదుడుకులు వచ్చినా పార్టీ చెక్క చెదరలేదు 🤌🤌
తెలుగుదేశం నా మా మన పార్టీ ✌️✌️🥰🥰
అసలు ఎన్నికల ఫలితాల తర్వాత వైకాపా నుంచీ వలసలను ప్రోత్సహించడం, బేషరతుగా చేర్చుకోవడం, ఇవన్నీ తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతల చేతగానితనానికి, చవటతనానికి, నమ్మకద్రోహానికీ నిదర్శనాలు. ఫలితాలు మాత్రం ప్రజలందరూ అనుభవించాలి. ఇక్కడ తప్పు బాలినేని లాంటివారిది కాదు. మన బంగారమే మంచిది కాదు.
సమర్థించుకోవాలని చూసేవారు నా టైమ్ లైన్ లోకి రాకండి, నాతో తిట్లు తినకండి.
If a student scores 1 mark out of 800 marks should he be allowed to join
MS in Orthopedics,
if so is it not a failure of our Indian system 🤷🏻♂️
Zero percentile really India really 🤷🏻♂️, this allows even a negative mark holder to secure a seat
What is your take on this Gen-Z?
#India #reservationsystem
"వంగవీటి రంగా" పేరుమోసిన రౌడీ అని అప్పట్లో పేపర్లో రాశారు👇
షాపుల దగ్గరకు వెళ్లి డబ్బులు వసూలు చేసేవాడు.👇
5 మందిని హత్య చేస్తే అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ కుల మంద... "వంగవీటి రంగా పేదల కోసం పోరాడేవాడు" అని రుద్దారు.