జూన్ 29:రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తూరు పర్యటన సందర్భంగా చీలాపల్లి సమీపంలో ఉన్న సీఎంసి ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసే హెలిప్యాడ్, కళాశాలకు భూమిపూజకు సంబంధించి పనులను ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త తలశీల రఘురామ్ తో కలసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
జూలై 4 న రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరుపర్యటనలో భాగంగా హెలిప్యాడ్,బహిరంగసభ ఏర్పాట్లును పరిశీలించిన గౌ.ఉప ముఖ్య మంత్రి,గౌ. రాష్ట్ర అటవీ, ఇందన, విద్యుత్ మరియు శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు, గౌ.రాజo పేట పార్లమెంట్ సభ్యులు రెడ్డి,గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనల రాష్ట్ర జిల్లా కలెక్టర్.
*జూలై 4న రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరుపర్యటనను విజయవంతం చేద్దాం :
*అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించండి: జిల్లా కలెక్టర్
గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గౌ.రాష్ట్ర అటవీ,విద్యుత్, పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక,భూగర్భ గనుల శాఖా మంత్రి,రాజంపేట పార్లమెంటు సభ్యులు.
*త్యాగానికి ప్రతీక బక్రీద్...*
*ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు*
త్యాగాన్ని క్షమను గుర్తు చేస్తూ, స్వార్థాన్నిత్యజించాలన్నదే బక్రీద్ మనకు ఇచ్చే సందేశమని ఈ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్.
చిత్తూరు జూన్ 28: చిత్తూరు లోని నాగయ్య కళాక్షేత్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ & ట్రైనింగ్ మరియు డి.ఆర్.డి. ఏ శాఖ వారు హెచ్.సి.ఎల్.టెక్ బి గురించి పిల్లలు మరియు వారి తల్లి తండ్రులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్.
నాల్గవ విడత అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా 1,52,542 మందితల్లుల ఖాతాలలో (రూ.15,000చొప్పున) రూ.228.81 కోట్లు జమ ఈ కార్యక్రమంనకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,రాష్ట్రఅటవీ, విద్యుత్,శాస్త్ర సాంకేతికపర్యావరణ భూగర్భగనులశాఖమంత్రి చిత్తూరుపార్లమెంట్ సభ్యులు మరియు జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్.
చిత్తూరు జూన్ 27: రాష్ట్ర ముఖ్యమంత్రి వారి పర్యటన సందర్భంగా చిత్తూరు డైరీ, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్, ఎస్పీ రిశాంత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మరియు జిల్లా అధికారులు.
చిత్తూరు జూన్ 26: జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వారి పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్ల పై జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్, జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, డి.ఆర్.ఓ.ఎన్.రాజశేఖర్.
చిత్తూరు జూన్ 26: స్థానిక జిల్లా సచివాలయం లోని సమావేశపు మందిరం లో పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనుల పురోగతి పై ఎం.ఈ.ఓ లతో మరియు ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్.
చిత్తూరు జూన్ 26: వై.ఎస్.ఆర్.లా నేస్తం కార్యక్రమాన్ని తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాoపు కార్యాలయం నుంచి గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించగా జిల్లాసచివాలయం నుండి వర్చువల్ విధానంలో పాల్గొన్న చిత్తూరు ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్
సగిలి షన్మోహన్.
చిత్తూరు జూన్ 23: స్థానిక జిల్లా సచివాలయం నుండి జిల్లా లోని తహశీల్దార్లు మరియు ఎం.పి.డి. ఓ లతో జగనన్న సురక్ష పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ మరియు ట్రైనీ కలెక్టర్ మేఘ స్వరూప్.
చిత్తూరు జూన్ 23: స్థానిక జిల్లా సచివాలయం లోని సమావేశపు మందిరం లో మెడికల్ డిపార్ట్మెంట్ మరియు అన్ని మండలాల పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్.
చిత్తూరు జూన్ 23 : స్థానిక జిల్లా సచివాలయం లోని సమావేశపు మందిరం లో జిల్లా లో జరుగుతున్న నేషనల్ హైవేస్ పనుల పురోగతి పై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్, జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, డి.ఆర్. ఓ. ఎన్.రాజశేఖర్.
తేదీ: 23-6-22 జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిముఖ్యమంత్రిక్యాoపుకార్యాలయం నుంచి ఉ.11 గం.లకుప్రారంభించనున్న గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి. జిల్లా కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు.
గురువారం జిల్లా సచివాలయం లోని సమావేశ మందిరంలో జిల్లా లో కంటైనర్ డిపో ఏర్పాటు పై డిపి వరల్డ్ సంస్థ ప్రతినిధులు,మామిడి ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, గ్రానైట్ కంపెనీల యజ మానులు,సంబంధింత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్.
చిత్తూరు, జూన్,22 జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు పంచాయతీరాజ్, జి,జి,ఎంపీ, జల్ జీవన్ మిషన్, జలకళ,భవన నిర్మాణాల శాఖలు మరియు విద్యాశాఖలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్.
చిత్తూరు జూన్ 22: స్థానిక సచివాలయంలోని సమావేశపు మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారి పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లపై జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్, జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ మరియు డి.ఆర్. ఓ