#TigerSeethaRamudu
An Unfinished/Unmaterialized Pawan Kalyan Film.....Before Gudumba Shankar
After Johnny NagaBabu Career Risk Lo pettadam Istam Leka Same Director and Heroine Change Tho Gudumba Movie Teesaru
Best Looks 💞💞 @PawanKalyan#PawanKalyan
National Panchayat Awards | Honoring Panchayats for Excellence in Good Governance, Innovation, Citizen-Centric Initiatives, and Sustainable Development
Andhra Pradesh was awarded 5 National Panchayat Awards at the National Panchayat Awards Distribution Ceremony organized by the Ministry of Panchayati Raj on June 3, 2026. This achievement reflects the state's ongoing commitment to strengthening grassroots governance and sustainable development in rural areas.
Four Gram Panchayats of the state were honored under various categories of the Deen Dayal Upadhyay Panchayat Sustainable Development Award, while one Block Panchayat was presented with the Nanaji Deshmukh Best Panchayat Sustainable Development Award.
రాజ్యసభకు జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నేతలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ (@JSPshankargoud) గారి మాతృమూర్తి శ్రీమతి నేమూరి భారతమ్మ గారి మరణ వార్త ఎంతో బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో శ్రీ శంకర్ గౌడ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
శ్రీమతి భారతమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి నా ప్��గాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి.
మోదీ గారి 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రేరణతో అంజనా దేవి గారి పేరు మీద తెల్లపొనికి చెట్టు నాటి కొండపల్లి బొమ్మల తయారీ కళాకారుల ఉపాధి కోసం 1000 చెట్లను ఒకేచోట నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ గారు.
@narendramodi#WorldEnvironmentDay
Two years of a historic NDA victory,
Two years of Jana Sena Party’s 100% strike rate,
Two Years of Sri @PawanKalyan Leadership in Action
JanaSenani Sri Pawan Kalyan leadership has been defined by commitment, accountability, and action. From being the voice of the people to delivering results through governance, these two years reflect a relentless commitment to public welfare, development, and a stronger Andhra Pradesh.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన ఆయన నివాసంలో జరుగుతున్న ఎన్డీఏ కూటమి సమన్వయ సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @Pallasrinivas4u గారు పాల్గొన్నారు.
History remembers the day Telangana was born. The future will remember the day Telangana chose to rise again.
June 2, 2026, was not just Telangana Formation Day, it was the day @JanaSenaParty resolved to become the voice of the people of Telangana.
After 12 years of statehood, many aspirations of the Telangana movement remain unfulfilled. Standing against political opportunism, divisive politics, and the failure of both the ruling and opposition parties to meet the people's expectations, JanaSena has decided to play a full-fledged political role in Telangana.
It was also the day our leader, JanaSenani Sri @PawanKalyan Garu, gave a clear call to prepare for a democratic political struggle in the service of the people.
In the days ahead, Janasena will stand in every fight against injustice, champion the aspirations of the people, and proudly raise its flag across Telangana.
Jai Telangana,
Jai JanaSena,
Jai Hind 🇮🇳
@JSPTelangana
#JanaSenaMissionTelangana
#JanaSenaForTelangana
#PawanKalyanLovesTelangana
My stand on Telangana and the interests of its people has always been consistent.
Following the bifurcation of Andhra Pradesh, while certain law and order concerns were raised, I clearly opposed the implementation of Section 8, as I believed it would undermine the self-respect and right to self-governance of the people of Telangana.
I have always maintained that respecting the aspirations and rights of the people of Telangana is as important as addressing the security concerns of the people of Andhra Pradesh.
Instead of invoking provisions like Section 8, I believed that special coordination mechanisms, parliamentary oversight, and measures that build mutual trust between the two states would provide a more constructive and lasting solution.
I have never supported politics that seeks to destabilize Telangana. My belief has always been in protecting the interests of the people of both Telugu states through mutual respect, peace, cooperation, and a spirit of brotherhood.
#JaiBharat
#JaiHind
తెలంగాణను కేసీఆర్ కాపాడుతారు అనుకుంటే తెలంగాణ ప్రజలు ఆయన్ని ఓడించి ఇంట్లో క��ర్చోబెట్టేవారు కాదు..
కేసీఆర్ గారికి తెలంగాణ చాలు అనుకున్నప్పుడు జనసేన నుండి వచ్చిన నాయకులకు ఆంధ్రాలో నాయకత్వం ఇచ్చి అక్కడ బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని ఎందుకు అనుకున్నారు? అలా చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏనాడు ఒక్క మాట అనలేదు, ఎందుకంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి..
మీరు దేశమంతా రాజకీయం చేయొచ్చు మేము తెలంగాణలో తెలంగాణకు చెందిన నాయకులతో రాజకీయం చేయకూడదా? ఇక్కడి ప్రజా సమస్యలపై పోరాడకూడదా?
మేము భారతదేశం అనే దృక్పథంతో పని చేస్తాం. మీరు ఇతర పార్టీలు తెలంగాణకు రాకూడదు అనుకుంటే భారత రాష్ట్ర సమితిని పీకేసి వేరే ఏదైనా పెట్టుకోండి తప్ప ఊరికే కూర్చుని ద్వంద్వ వైఖరితో ఉచిత సలహ��లు ఇవ్వకండి.
#JanaSenaTelangana
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర స��్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం.
తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగు���ు, రై��ులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్న�� రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.
ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి.
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది..
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబం��ో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
జై తెలంగాణ! జై హింద్!
#TelanganaFormationDay
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
The roar of JanaSena to echo across Telangana!
'Telangana Rebuilding Mission - JanaSena Sadak Summit'
Jun 2nd, 03:00PM
📍Sandhya Convention, Gachibowli, Hyderabad
#TelanganaFormationDay#JanaSenaTelangana
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్��వం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జూన్ 2న హైదరాబాద్ వేదికగా...
'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం'
#JanaSenaTelangana
Andhra Pradesh welcomes Hon’ble Union Minister for Textiles, Shri @girirajsinghbjp Ji, on his visit to the State.
With its rich handloom heritage, strong cotton and silk base, growing apparel manufacturing ecosystem, and world-class port connectivity, Andhra Pradesh is steadily emerging as a key driver of India’s textile growth story.
The inauguration of the Medical Textiles Testing Lab at AMTZ, Visakhapatnam, marks another significant step towards strengthening innovation, technical textiles, and global competitiveness in the sector.
This initiative further advances Hon’ble Prime Minister Shri @narendramodi Ji’s vision of positioning India as a global leader in textiles through innovation, sustainability, value-added manufacturing, world-class research infrastructure, and emerging technical textiles.
The coalition government in Andhra Pradesh remains committed to fostering a robust textile ecosystem that promotes investment, innovation, exports, and employment generation.
- @PawanKalyan