సాధారణ ఎన్నికలు - 2024
జూన్ 4వ తేదీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సంబంధించి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణా తరగతులలో సూచనలు అందిస్తున్న జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జీలాని సమూన్
*GeneralElections@2024*
*ఆదివారం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ 4వ తేదీన జరుగునున్న కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి సూచనలు సలహాలు అందిస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ తో పరిశీలకులు శేఖర్ విద్యార్థి, తలత్ పర్వేజ్ తదితరులు*
ఈ నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లపై ఆదివారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.
సాధారణ ఎన్నికలు - 2024
శనివారం మధ్యాహ్నం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన అనంతరం కౌంటింగ్ నిమిత్తము చేస్తున్న ఏర్పాటును పరిశీలించి సూచనలు అందిస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలాని సమూల్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్,తదితరులు.
జూన్ 4వ తేదీన స్థానిక శివాని ఇంజనీరింగ్ కళాశాలలో పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలిస్తూ సూచనలు అందజేస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డిఎస్పి వై శృతి,సంబంధిత అధికారులు
*సాధారణ ఎన్నికలు - 2024*
గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్ఓలు, ఎఆర్ఓలు, సూపర్వేజర్లు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై ఆచరణాత్మకంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలాని సమూన్.
*సాధారణ ఎన్నికలు - 2024*
*బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశంలో సాధారణ ఎన్నికల 2024 సంబంధించి జూన్ 4 న శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లు లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఓట్లు లెక్కింపు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలాని సమూన్.
జూన్ 4న శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగనున్న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జీలాని సమూన్, సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, తదితరులు హాజరయ్యారు
మంగళవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సార్వత్రిక ఎన్నికలు-2024 నేపద్యంలో జూన్4వ తేదీన నిర్వహించనున్న లెక్కింపు ప్రక్రియపై సూక్ష్మ పరిశీలకుల శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ పాల్గొని సూక్ష్మ పరిశీలకుల సూచనలు, సలహాలు తెలియజేశారు
సాధారణ ఎన్నికలు - 2024
-శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సోమవారం డ్రై రన్ నిర్వహించారు.
*జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్ మరియు ఇతర జిల్లా అధికారులు డ్రై రన్ లో పాల్గొన్నారు..
*సాధారణ ఎన్నికలు - 2024*
*జూన్ 4న శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగునున్న ఓట్ల లెక్కింపు కు సంబంధించిన అధికారులకు, సిబ్బందికి సూచనలు సలహాలు అందిస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలాని సమూన్, సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతి రావు*
*సాధారణ ఎన్నికలు - 2024*
గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జూన్ 4న జరుగునున్న ఓట్ల లెక్కింపుకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల శిక్షణా తరగతులలో పాల్గొని సూచనలు అందిస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలాని సమూన్ .