Congress Ideology and development through Congress Social Media Warriors.
RTs Not Endorsements.
Tweets will be in All languages.
Please Retweet every tweet.
@revanth_anumula గారు పాదయాత్ర చేస్తే "పుండు ఒక చోటైతే మందు ఒక చోట"అన్నారు.
ప్రజల మధ్యకు వెళ్తే "కొత్త నాటకం"అన్నారు.
"వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర" అన్నారు.
@BhattiMallu చేస్తే స్టంట్ అన్నారు
@KTRBRS గారి పాదయాత్ర మాత్రం ప్రజాసేవా?అప్పట్లో డ్రామా ఇప్పుడు ధర్మయుద్ధమా? 🤔

ఇది కేవలం ఒక విగ్రహంపై జరిగిన దాడి కాదు. కోట్ల మంది ప్రజల గుండెల్లో బతికున్న ఒక మహానేత జ్ఞాపకాలపై జరిగిన దాడి. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత సిగ్గుచేటు. పిరికిపందల్లా వచ్చి విగ్రహాలు కూల్చితే రాజశేఖర్ రెడ్డి ఆశయాలను, ఆదర్శలను, మహా వ్యక్తిత్వాన్ని చెరపలేరు. డాక్టర్ YS రాజశేఖర్ రెడ్డి అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్రలో చెరిగి పోని మహా సంతకం .
తెలంగాణలో BJP చాలా deep rooted party అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పగలరా?
"ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తెలంగాణలో BJPకి మేము మద్దతు ఇవ్వము" అని చెప్పే ధైర్యం ఉందా?
లేక GHMC ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ముందుగానే BJPకి ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నమా?

#WATCH | Hyderabad, Telangana: Andhra Pradesh Deputy CM Pawan Kalyan says, "The BJP is the most deep-rooted party in Telangana...BJP does not need Janasena's support in Telangana as it is a deep-rooted party, the cadre is very committed...They are the least dependent on Janasena"
కోట్ల రూపాయలు ఖర్చు చేసి జనాన్ని తీసుకురావచ్చు... చప్పట్లు కొట్టించవచ్చు... కానీ అభిమానాన్ని కొనలేరు!
@revanth_anumula గారి పేరు వినగానే @KTRBRS గారి ముఖం చెప్పిన కథ ఒక్కటే — డబ్బులు ఇచ్చి సభలు నింపొచ్చు, కానీ ప్రజల గుండెల్లో చోటు సంపాదించాలంటే పని చేయాలి!" 🔥..
@BhattiMallu

పొరుగు రాష్ట్ర హీరోయిన్లు, యాంకర్లు మా రేవంతన్న పేరు మర్చిపోయిర్రని...
మీరు సభలల్లో హేళన చేసినా మేము బాధపడం..
సగటు తెలంగాణ మహిళ మీ సభలో మా "రేవంతన్న" పేరు తలచుకుంది, అది మా అన్న మీద తెలంగాణ తల్లుల ప్రేమ..!!❤️
తెలంగాణ గుండె చప్పుడు మా @revanth_anumula అన్న, ఇదే మా సంతోషం..🥰
మొఖమెందుకు మాడిపోయిన మసాలా దోశ తిన్నట్లు అలా పెట్టినవ్ @KTRBRS ..!!😂
తెలంగాణ కాంగ్రెస్‌దీ కాదు, బీఆర్‌ఎస్‌దీ కాదు, బీజేపీదీ కాదు... తెలంగాణ ప్రజలది. కానీ తెలంగాణ కోసం పోరాడని వాళ్లు, అమరవీరులకు నివాళి అర్పించని వాళ్లు, రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్లు వచ్చి 'తెలంగాణ మీ అయ్య జాగీరా?' అని అడగడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం.

APలో అధికారంలో భాగస్వామి అయినా ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు చూపలేక,CM అయ్యే అవకాశం కూడా కనిపించక,ఇప్పుడు TGలో రాజకీయ స్థలం వెతుక్కుంటూ రావడం ఆశ్చర్యంగా ఉంది.అక్కడ ప్రజల సమస్యలపై పోరాడి గుర్తింపు తెచ్చుకోవడం కంటే,ఇక్కడ BJP తో కలిసి రాజకీయ లాభాలు వెతకడం సులభమని భావిస్తున్నారా?
ఏపీలో సీఎం కుర్చీ చంద్రబాబుదే,తర్వాత లోకేష్‌దే.అక్కడ రాజకీయ భవిష్యత్తు కనిపించకపోవడంతో ఇప్పుడు తెలంగాణపై ప్రేమ ఒక్కసారిగా పొంగిపొర్లుతున్నట్టుంది.సొంత రాష్ట్రంలో పరిష్కరించలేని సమస్యలకు సమాధానం చెప్పకుండా,ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ప్రజలు నమ్మేస్తారని అనుకోవడం పొరపాటు.

నాకేనా మీక్కూడా నవ్వొస్తుందా..?? 😂
పొన్నం గారు చెప్పినట్లు, గూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో రాయి తీస్తాడట, అట్లే ఉంది ఈయన ముచ్చట..!!😂
ఇంకెక్కడైనా ఉడుకుతాయేమో మీ పప్పులు, కానీ తెలంగాణలో మీ ఆటలు సాగవు..!!
ఎవరుపడితే వాళ్ళు వస్తామంటే సహించేది లేదు, మా ప్రాంతంలో, మా యాసలో, మా సంస్కృతి, సాంప్రదాయాల్లో కలిసిపోయేటోళ్ళనే మేము అక్కున చేర్చుకుంటాం..!!✊🏽
"లాభాల్లో నడుస్తున్న IMPCLని ₹121 కోట్లకే ప్రైవేటుకు ఇచ్చేశారు. రేపు మందుల ధరలు పెరిగితే 'మార్కెట్ ఫోర్సెస్' అంటారు, తగ్గితే మాత్రం 'మోదీ గ్యారంటీ' అంటారు. ఇదే కొత్త ఆత్మనిర్భర్ మోడల్ ఏమో!"
@INCIndia@kharge@RahulGandhi@revanth_anumula@BhattiMallu

Rahul Gandhi wished me on my birthday and even conveyed his condolences on hearing about my brother’s demise yesterday while no one from BJP even bothered to reach out. This clearly reflects his character, upbringing and culture.
~Captain Amarinder Singh, Former CM
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ @naini_rajender ఆధ్వర్యంలో శాయంపేటలో నిర్మించిన ఇందిరమ్మ రెండు పడకల ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు నేడు లక్కీ డ్రా విధానంలో పారదర్శకంగా పంపిణీ చేయడం జరిగింది.
ఇల్లు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన కుటుంబాల కళ్లలో ఆనందం చూడాలన్న నా కల నేడు నెరవేరింది. అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా ఇళ్ల కేటాయింపు జరగడం ప్రజా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి @INC_Ponguleti గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గృహరహితులందరికీ దశలవారీగా గృహ వసతి కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తాం.
ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు,శాసన మండల సభ్యులు శ్రీ బసవరాజు సారయ్య గారు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
#IndirammaIllu #WarangalWest #NainiRajenderReddy #PonguletiSrinivasReddy #HousingForAll #PrajaPalana #TelanganaDevelopment #Warangal #Hanumakonda #CongressGovernment #TelanganaCongress
@TelanganaCMO@Collector_HNK@Bhatti_Mallu@Bmaheshgoud6666@INCTelangana
BJP ఏం చేసింది?
❌ FCI ద్వారా కొనుగోళ్లపై పరిమితులు పెట్టింది
❌ బాయిల్డ్ రైస్ తీసుకోమంటూ తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టింది
❌ రాష్ట్రం repeatedly విజ్ఞప్తి చేసినా కొనుగోలు లక్ష్యాలు తగ్గించింది
❌ MSP పెంచామంటూ ప్రచారం చేసుకుని, ఎరువులు-డీజిల్-వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేసింది