आज BJP का दूसरा नाम है - पेपर चोर!
देशभर में बार-बार होने वाले पेपर लीक ने करोड़ों मेहनती युवाओं की ज़िंदगी और सपनों को तबाह कर दिया है।
उत्तराखंड का UKSSSC पेपर लीक इसका ताज़ा उदाहरण है। लाखों युवाओं ने दिन-रात मेहनत की, लेकिन BJP ने चोरी से उनकी पूरी मेहनत पर पानी फेर दिया।
हम लगातार मांग कर रहे हैं कि पेपर लीक रोकने के लिए मज़बूत और पारदर्शी सिस्टम बनाया जाए। लेकिन मोदी सरकार इस पर आंखें मूंदकर बैठी है - क्योंकि उन्हें युवाओं की बेरोज़गारी की नहीं, बल्कि अपनी सत्ता की चिंता है।
बेरोज़गारी आज देश की सबसे बड़ी समस्या है और यह सीधे तौर पर वोट चोरी से जुड़ी है। पेपर चोरों को पता है - अगर युवाओं को रोज़गार नहीं भी मिलेगा, तो भी वे चुनाव में वोट चोरी करके सत्ता में बने रहेंगे।
युवा सड़कों पर हैं और नारा दे रहे हैं - ‘पेपर चोर, गद्दी छोड़!’
यह सिर्फ़ युवाओं की नौकरी की लड़ाई नहीं है, यह न्याय और लोकतंत्र की लड़ाई है। मैं हर छात्र और युवा के साथ इस न्याय की लड़ाई में मजबूती से खड़ा हूं।
#PaperChorGaddiChod
మేడారం అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించాను. ఈ నెల 23 న మేడారంలో పర్యటించబోతున్నాను. మేడారం అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించి, వారి సూచనల మేరకు, వారి ఆమోదంతో అభివృద్ధిపై డిజైన్లను విడుదల చేయాలని నిర్ణయించాం.
మేడారం జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించాను. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని భావిస్తున్నాం. గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూచ తప్పకుండా గౌరవించేలా అభివృద్ధి ప్రణాళిక ఉండాలని ఆదేశించాను.
గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలని సూచించాను.
ఈ సమీక్షలో మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీమతి సీతక్క, ఎంపీ శ్రీ బలరాం నాయక్
సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి,
శ్రీ అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.
#MedaramDevelopment
NDTV yuva 2025లో పరువు పోగొట్టుకున్న KTR.
మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడిన KTR.
KTR వాక్యాలు తప్పు అని అందరు ఒకేసారిగా చేతులు ఎత్తిన యువత.
తల ఎక్కడ పెట్టుకొవాలో అర్థంకాక అయోమయంలో KTR.. 🤦
పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు
మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా…
సినీ పరిశ్రమ అభివృద్ధి,
సమస్యల పరిష్కారం పై
వారితో చర్చించాను.
తెలుగు సినిమా పరిశ్రమ…
అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది.
పరిశ్రమ లో వివాదాలు మంచిది కాదనే
కార్మికుల సమ్మె విరమణకు
చొరవ చూపించాను.
కార్మికుల విషయంలో నిర్మాతలు…
మానవత్వం తో వ్యవహరించాలి.
సినీ కార్మికులను, నిర్మాతలను కూడా
మా ప్రభుత్వం కాపాడుకుంటుంది.
వ్యవస్థలను నియంత్రించే
పరిస్థితులు తీసుకురావద్దు.
అందరూ చట్ట పరిధి లో
పని చేయాల్సిందే.
పరిశ్రమ విషయంలో
నేను న్యూట్రల్ గా ఉంటా.
అంతర్జాతీయ స్థాయిలో
తెలుగు సినిమా పరిశ్రమ ను
ఉంచాలన్నది నా ఆకాంక్ష.
ఆ దిశగా ప్రభుత్వం వైపు నుండి
సంపూర్ణ సహకారం అందిస్తాం.
ఈ భేటీలో…
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్
కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజు,
నిర్మాతలు శ్రీ అల్లు అరవింద్,
శ్రీ డి.సురేష్ బాబు, శ్రీ జెమిని కిరణ్,
శ్రీ స్రవంతి రవికిశోర్, శ్రీ నవీన్ ఎర్నేని,
శ్రీ వంశీ, శ్రీ బాపినీడు,
శ్రీ డివివి దానయ్య, శ్రీ గోపి,
శ్రీ చెరుకూరి సుధాకర్, శ్రీ సాహు,
శ్రీ అభిషేక్ అగర్వాల్,
శ్రీ విశ్వ ప్రసాద్, శ్రీ అనిల్ సుంకర,
శ్రీ శరత్ మరార్, శ్రీ ఎన్వీ ప్రసాద్,
శ్రీ ఎస్కేన్, శ్రీ రాధామోహన్, శ్రీ దాము తో పాటు…
దర్శకులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్,
శ్రీ బోయపాటి శ్రీనివాస్,
శ్రీ కొరటాల శివ, శ్రీ సందీప్ రెడ్డి వంగా,
శ్రీ వంశీ పైడిపల్లి, శ్రీ అనిల్ రావిపూడి,
శ్రీ వెంకీ కుడుముల
తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ సారే మన ఉపరాష్ట్రపతి అభ్యర్థి !? మనకేమి తక్కువ KTR !! ఏవ్వడేమనుకున్న ఈసారీ మాత్రం వదిలేదేలేదు !! మన బాపుయే కాబోయే ఉపరాష్ట్రపతి !! INDIA కూటమి - NDA కూటమికి మనం ఓటు వేసేదే లేదు,మన ఓట్ వద్దు అన్నాక ఈసిగ్గుమలిన బతుకు మనకెందుకు, వద్దే, వద్దు !!
యూరియా సమస్యపై బీజేపీ ఎంపీ రఘునందన్
– యూరియా ఇచ్చే బాధ్యత బీజేపీ దే
– ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం
– భారత - పాక్ యుద్ధం
– చైనా నుంచి రాలే
ఈ ముచ్చట మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కూడా ఫోన్ చేసి చెప్పు అన్న