Vote chori is a crime against the Indian people and a direct attack on our constitution.
The BJP, RSS and EC who organised it have committed an act of treason.
Justice will be served.
బీహార్లోని జమూయికి చెందిన ఒక వీడియో తీవ్రంగా కలచివేస్తోంది. 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి మరియు విద్యార్థినిని దారిలో బలవంతంగా ఆపి, వారిని వేధించారు, అవమానించారు.
#Jamui#JamuiViralVideo#BiharNews#BiharPolice
ఇంకో వారం మాత్రమే… సిరిసిల్ల గడ్డపై రేవంతన్న అడుగు పడబోతోంది! 🔥
మార్పు కోసం సిరిసిల్ల సిద్ధమవుతోంది… కాంగ్రెస్ జెండా ఎగరేసే రోజు దగ్గర్లోనే ఉంది! ✊🏽🔥
#revanthreddy#Congress#Telangana
కుర్చీ వేసుకొని కూర్చొని పాలమూరు కట్టిస్తా అని మాట ఇచ్చి, తొమ్మిదిన్నర ఏండ్లు పాలన చేసి ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా పాలమూరు ప్రజలను మోసం చేసిన నాయకులు గత పాలకులు. #KomatiReddyVenkatReddy#RevanthReddy#TelanganaCongress
ప్రజా ప్రభుత్వంలో ప్రజల పండుగలకు పెద్దపీట వేస్తూ.. గణేష్ నిమజ్జన వేడుకల్లో గణనాథుడి ముందు ఇందిరమ్మ చీరలు ధరించిన అమ్మలు, అక్కల ఉత్సాహభరిత నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 🙏❤️
భక్తి, ఆనందం, ఉత్సాహంతో నిండిన ఈ అందమైన దృశ్యం నిజంగా కనువిందు చేసింది. 🚩
#Ganesh
NSUI stands strong with Delhi University students confident of a decisive mandate in DUSU.
The energy is rising, students are united, and NSUI is ready to roar! 🔥✊
#nsui#dusu2026#studentsvoice#congress
डिब्रूगढ़ यूनिवर्सिटी में NSUI की शानदार जीत ने छात्र शक्ति के विश्वास को एक बार फिर मजबूत किया है।
अध्यक्ष - Dewanga Barthakur
Indoor Games - Tonoya Kowar
Football Secretary - Pranjal Deuri
यह जीत छात्र हितों, अधिकारों और बेहतर शिक्षा व्यवस्था के लिए उठ रही आवाज़ की जीत 🏆
नंदीग्राम उपचुनाव के लिए कांग्रेस उम्मीदवार मिलन प्रधान की गिरफ्तारी कोई संयोग नहीं, राजनीतिक प्रतिशोध है - लोकतंत्र की हत्या है।
BJP का निष्पक्ष चुनाव में भरोसा ही नहीं - इसलिए कभी वोट चोरी, कभी सरकार चोरी और कभी पार्टी चोरी से सत्ता बचाना चाहती है।
वो चुनाव नहीं लड़ना चाहते, चुनावी मुकाबला ही खत्म कर देना चाहते हैं।
कांग्रेस न डरेगी, न झुकेगी।
हम लड़ेंगे भी, जीतेंगे भी।
@RahulGandhi मैं इलेक्शन कमीशन और उनके ऑफिसर को साफ कह रहा हूँ, आप जो कर रहे हो गलत कर रहे हो!
समय आएगा हम आपको पकड़ेंगे, बचने वाले नहीं हो!
- राहुल गांधी जी
पहले शिवसेना, फिर NCP और अब तृणमूल कांग्रेस।
हर बार एक ही पैटर्न - BJP और चुनाव आयोग मिलकर एक पार्टी को तोड़ते हैं। फिर उसका चुनाव चिन्ह छीन लिया जाता है।
जब पूरी की पूरी पार्टी चोरी हो सकती है, तो करोड़ों भारतीयों के वोट चोरी होना भी हैरानी की बात नहीं।
वोट चोरी। सरकार चोरी। अब पार्टी चोरी - ये हमारे लोकतांत्रिक पतन के प्रतीक बन गए हैं।
ECI की संवैधानिक ज़िम्मेदारी जनादेश की रक्षा करना है - मगर उल्टा वो उन ताकतों की मदद कर रहा है, जो जनता के फैसले को ही पलट देते हैं।
यह लड़ाई सिर्फ़ ममता बनर्जी जी की नहीं है। यह हर राजनीतिक दल, हर मतदाता की लड़ाई है जो स्वतंत्र और निष्पक्ष चुनाव चाहता है।
అసెంబ్లీ సాక్షిగా కేఎల్ఐ (కల్వకుర్తి ఎత్తిపోతల పథకం) ఘన్పూర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని పెండింగ్ పనులు, రైతాంగ సమస్యలపై మాట్లాడాడం జరిగింది.
భూత్పూర్, మూసాపేట, అడ్డాకల్ మండలాల పరిధిలో దాదాపు 7,000 ఎకరాల ప్రత్యక్ష ఆయకట్టుతో పాటు మరో 4 నుంచి 5 వేల ఎకరాల పరోక్ష ఆయకట్టుకు సాగునీరు అందించడమే మన లక్ష్యం.
అయితే గత పాలకుల స్వార్థ ప్రయోజనాలు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కాంట్రాక్టర్ అవతారమెత్తి వ్యవహరించిన తీరు, పనుల పట్ల చూపిన నిర్లక్ష్యం కారణంగా నేడు మన రైతులకు కేఎల్ఐ సాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదు.
ఇటీవల నేను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించగా D8, D13 పరిధిలో దాదాపు 2 కిలోమీటర్ల మేర, D12 పరిధిలో మరో 300 మీటర్ల మేర పనులు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించాను.
ఈ చిన్నచిన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తే మూడు మండలాల రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉంది. అందుకే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి మన ఆయకట్టుకు నీరందించాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరాను
#irrigation #MadhusudhanReddy #Congress #Telangana
DIBRUGARH UNIVERSITY CHOOSES NSUI! ✊
A historic mandate!
Congratulations to President Dewanga Barthakur, Indoor Games Secretary Tonoya Kowar, and Football Secretary Pranjal Deuri on this resounding victory.
THE VOICE OF STUDENTS, THE STRENGTH OF NSUI!