బొండా ఉమా వ్యాఖ్యల పై సీఎం చంద్రబాబు గారు సీరియస్.. 🔥🔥🔥🔥
వచ్చే elections లో టిక్కెట్ ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళకి. అప్పుడు తెలుస్తుంది పార్టీ విలువ.
పార్టీ లేకపోతే జీరో ఇలాంటి వాళ్లు. పదవులు అనుభవిస్తూ పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది.
పార్టీ కంటే జగన్ డైరక్షన్ లో టిడిపి ఓటమి కోసం చివరి నిముషం వరకు పనిచేసిన ముద్రగడ ఎక్కువైపోయాడు ఈయనకు. కాపుల్లో అలజడి మొదలైంది అంట .
ఎవరికి అంబటి రాంబాబు కి, బందరు నాని కి, నీకా అలజడి మొదలైంది? YCP లైన్ లో మాట్లాడుతున్నాడు ...
అంబటి రాంబాబు చంద్రబాబు గారి గురించి ఏమి మాట్లాడాడో తెలీదా , అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అవమానించిన వాళ్ళ లో రాంబాబు వున్న సంగతి తెలీదా ...
బెజవాడ సెంట్రల్ టిడిపికి గట్టి పట్టున్న సీటు.
ఇతని కంటే మంచి candidate లు, అర్హులైన candidate లు చాలా మంది దొరుకుతారు .