మన పార్టీ కార్యకర్త Bhaskar YSRCP వాళ్ళ నాన్న గారు స్కూటీ మీద వెళ్తుంటే సైడ్ గా వెళ్తున్నా కార్ తగిలి బాలన్స్ తప్పి డివైడర్ నీ తల గుద్దుకుంది, తలకి పెద్ద దెబ్బ తగిలి బ్రెయిన్ లో బ్లడ్ స్క్లాట్ అయ్యింది.
లలితా సూపర్ స్పెసాలిటీ హాస్పిటల్ లో బ్రైన్ ఆపరేషన్ చేశారు.
వారం నుంచి 10 రోజులు వరకు ICU లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తారంట.
3 లక్షలా వరకు అవుతుంది అంటున్నారు.
వాళ్ళది పేద కుటుంబం మీకు తోచినంత సహాయం చేసి ఆ కుటుంబం ని ఆదుకోండి!
బ్యాంకు, ఫోన్ పే డీటెయిల్స్
90002 09767 - Bhaskar Rao Lingamguntla
7095218849 - Kishore Lingamguntla
Account Details
33312322691 - Bhaskar Rao Lingamguntla SBIN0008304
సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీకు తెలుసా అని మెజిస్ట్రేట్ అడిగారు.
CI సిగ్గుతో తల దించుకున్నారు.
5 ఏళ్ల లోపు పెట్టిన కేసులు కు రిమాండ్ ఎందుకివ్వాలి అని అడిగారు.
- వెంకట్ రెడ్డి
బ్రేకింగ్
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని తాడిపత్రి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
వైద్య చికిత్సల అనంతరం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
కోవిడ్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.
నారా లోకేష్ మాత్రం హైదరాబాద్లో సైకిల్ తొక్కుతూ ఎంజాయ్ చేశాడు.
ఇప్పుడు ఫ్లైట్ CANCEL అయ్యి మరో రాష్ట్రంలో ఉన్న జగన్పై విమర్శలా?
BREAKING NEWS
GOOGLE కంపెనీ మొత్తానికి ఉన్న ఉద్యోగస్తులు 1 లక్ష 83 వేల మంది.
మన విశాఖ GOOGLE కంపెనీకి వచ్చే ఉద్యోగాలు 1 లక్ష 88 వేల.
- TDP MP రామ్మోహన్ నాయుడు
BREAKING NEWS
Chiranjeevi Slippery Shot To Bala Krishna👊🔥
నా చొరవ వలనే ఏపీలో టికెట్ల రేట్లు పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పింది.
నా చొరవవలనే అప్పట్లో నీ వీర సింహారెడ్డి, నా సినిమా వాల్తేరు వీరయ్య టికెట్ల రేట్లు పెంచారు.
- చిరంజీవి
Retweet And This Tweet And Follow!
నా ట్విట్టర్ ప్రయాణంలో నాతో కలిసి నడిచిన జగనన్న కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఇప్పుడు నేను 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 లో కూడా జగనన్న కోసం పోస్ట్లు చేస్తూ ముందుకు వెళ్తున్నాను.
𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 లో నన్ను ఫాలో అవ్వండి:
https://t.co/ydjEgwfrxn
#SaveMedicalCollegesInAP
వైయస్ఆర్సీపీ ఛలో పాడేరు మెడికల్ కాలేజీ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్
మెడికల్ స్టూడెంట్స్తో కలిసి భారీగా ర్యాలీగా పాడేరు మెడికల్ కాలేజీ వద్దకి వెళ్లిన వైయస్ఆర్సీపీ నేతలు
పోలీసుల ఆంక్షలు ఛేదించుకుని.. పాడేరు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ కానివ్వమంటూ నినాదాలు చేస్తూ వెళ్లిన వైయస్ఆర్సీపీ నేతలు
#CBNFailedCM
#SadistChandraBabu
#YSJaganHealthRevolution
#YSRCPForMedicalStudents
#YSJaganMedicalColleges
ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబర్, 2023 ఒక గొప్ప రోజు. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు. నేను ఒక మంచి పని చేయగలిగానన్న తృప్తి నాకు లభించింది. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను సంకల్పించాం. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 15న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గొప్ప అడుగు ముందుకేశాం. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవడం నాకు సంతోషాన్ని కలిగించింది. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీలను అడ్మిషన్లకు కూడా సిద్ధం చేశాం. మిగిలిన పనులను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
September 15, 2023, remains one of the most satisfying days of my tenure as Chief Minister. It gave me the joy of knowing that I had done something truly good for the people of Andhra Pradesh. From 1923 to 2019, the state had only 12 government medical colleges. But during our term alone, we took up the ambitious task of establishing 17 medical colleges at one go.
As part of this effort, on September 15, 2023, we inaugurated medical colleges in Vizianagaram, Rajahmundry, Eluru, Machilipatnam, and Nandyal, marking a historic step forward in strengthening public healthcare. These five colleges alone added 750 MBBS seats, which was a source of immense satisfaction for me. Along with this, the medical colleges in Paderu and Pulivendula were also made ready for admissions.
However, instead of completing the construction of the remaining 10 medical colleges, the present government is trying to hand them over to private entities. This is a grave injustice to the people. Citizens across the state are opposing this move, and we strongly demand that the government immediately withdraw such an attempt.
పార్టీ కోసం.. @ysjagan కోసం..
అహర్నిశలు కష్టపడుతూ, ప్రతి అప్డేట్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ,
ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ట్రోల్ చేసినా వెనక్కి తగ్గకుండా పార్టీకి కొండంత బలంగా నిలిచావు ❣️
భవిష్యత్ లో నీకు మంచి గుర్తింపు రావాలి అని కోరుకుంటున్నాను
Happy Birthday Raa @YSJ2024 💐
హోంమంత్రి @Anitha_TDP తన ప్రధాన బాధ్యత అయిన శాంతిభద్రతల పరిరక్షణ.. మహిళల రక్షణ వంటి అంశాలను విస్మరించి కేవలం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడమే ప్రధాన విధిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలోని సామాజిక అంశాలపై ఏనాడు స్పందించని అనిత జగన్ మీద మాత్రం ఇష్టానుసారం మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు మంత్రులుగా ఉండడం రాష్ట్రానికి పట్టిన దరిద్రం కాక ఇంకేమిటి?
-పాముల పుష్పశ్రీ వాణి గారు, మాజీ డిప్యూటీ సీఎం