@AyanPawanist_ రాజకీయాల్లో లేకుండా సోను సూద్ గారు, మహేష్ బాబు గారు చేస్తున్నారు కదా. ఈయన రాజకీయాల్లో ఒక పార్టీ అధినేతగా ఉంటూ చేస్తే దానికి ఎందుకు అంత గొప్ప విషయంగా చెప్తున్నారు. నాకు అనిపిచ్చిన ఒక విషయం చెప్తా... ప్రజాసేవకి రాజకీయాల్లో ఉంటూ పార్టు పెట్టాల్సిన పని లేదు..