అవార్డులు కొత్త కాదు
రికార్డులు కొత్త కాదు
ప్రతి అభిమానుల గుండెల్లో ఆయనకు ఒక అరుదైన గౌరవం దక్కింది అది ఏ హీరోకి సొంతం కాదు
మాస్ క్లాస్ కామెడీ యాక్షన్ ఎమోషనల్ ఏ పాత్రలో అయినా ప్రాణం పెట్టి జీవించేస్తారు @VenkyMama TFI GOD 🙏❤️
#VictoryVenkatesh#Saindhav
#ManOfMassesNTR నందమూరి తారక రామారావు నటించిన #Devara చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా మీ థియేటర్లలో వస్తుంది తప్పకుండా అందరూ సినిమా చూసి వాళ్లు పడిన కష్టాన్నికి మంచి ఫలితం దక్కాలని కోరుకుంటున్నాము
డే1 తోనే అన్ని రికార్డులు కొల్లగొడుతున్న @tarak9999 ki Congratulations 🎉
Our hearts go out to all those affected by the devastating floods. We are contributing Rs. 1 crore towards the relief and rehabilitation efforts of the Telugu state governments, hoping to bring comfort to those who need it most. Let us rebuild together and emerge stronger.
ఎన్టీఆర్ గారి కుటుంబం నుండి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బాలయ్య బాబు. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. 50 సంవత్సరాల నీ ప్రయాణం ఎంతో మంది కొత్త వారికి ఆదర్శం. 'ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు.' - @VenkyMama 😎
#NBK50YearsCelebrations