ఓటు హక్కు మన బాధ్యత...
మంచి పాలకులను ఎంచుకునే హక్కు ప్రజల చేతుల్లోనే ఉంటుంది. కేవలం ఓటు అనే వజ్రాయుధంతోనే అది సాధ్యం. ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు ఓటు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ లిస్టులో మీ పేరు నమోదు చేసుకోండి.
@DEO_MBNR@Collector_MBNR@Jointcollector1