Official Handle of Deepak Reddy | Chairman, SEEDAP, Govt of Andhra Pradesh | Former MLC, Andhra Pradesh | Committed to Skill Development & Youth Empowermen
చెరిగిపోనిది నీ ఘనత..మరుపురానిది నీ మమత..ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా నాయకుడు కీ.శే.నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఇలాంటి క్రూరత్వం సినిమాల్లో చూస్తాం.. వైఎస్ కుటుంబం 40 ఏళ్ల క్రితమే చూపించింది..
పులివెందులలో వైఎస్ రాజారెడ్డి రౌడీ, హత్యా రాజకీయాలకు ఈ ఫోటోలే సాక్ష్యం. తనకు, తన కొడుక్కి రాజకీయంగా ఇబ���బంది వస్తుందనే కారణంతో, లింగాల మండలం పార్నపల్లిలో టీడీపీకి చెందిన జొన్నలగడ్డ సోదరులు సత్యనారాయణ, సూర్యనారాయణ ఇళ్లను డైనమైట్లతో రాజారెడ్డి పేల్చేశారని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనం..
నాటి వైఎస్ కుటుంబం అరాచక విధ్వంసకాండకు, బాంబుల సంస్కృతికి ఇవిగో సాక్ష్యాలంటూ ఫోటోలను విడుదల చేసిన మంత్రి పయ్యావుల.
#PsychoFekuJagan
#AndhraPradesh
‘సంజీవని’ సిటిజన్ వెల్ నెస్ మిషన్ నా మనసుకు ఎంతో దగ్గరగా ఉండే ప్రాజెక్టు. సంపద కంటే ఆరోగ్యం ఉన్న వాళ్లే అదృష్టవంతులు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలున్నారు. సమాజం బాగుండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ అనే విధానంలో సంజీవని ప్రారంభించాం. కుప్పంలో పైలట్ గా ప్రారంభమైన సంజీవని ప్రాజెక్టు చిత్తూరు జిల్లాలో విజయవంతంగా నడుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళిక చేశాం. వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రజారోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడమే సంజీవని ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 42 వైద్య పరీక్షలను ఇంటి వద్దే నిర్వహించి ర���పోర్టులు ఇవ్వటంతో పాటు వ్యక్తిగత ఆరోగ్య పర్యవేక్షణ కోసం డాక్టర్ అప్పాయింట్ మెంట్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్య సలహాలు, సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డుల పర్యవేక్షణ చేస్తున్నాం. సంజీవని అనేది ఓ సాఫ్ట్ వేర్ మాత్రమే కాదు అత్యుత్తమ డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఆపరేటివ్ సిస్టమ్. ఈ వినూత్న విధానం విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ��్రజల ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లే. నేను ఇవన్నీ చేస్తున్నది మీ కోసమే.
#Sanjeevani
గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ...
వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే. వైసీపీ హయాంలో జరిగిన 11 ఘటనలే అందుకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం.
#GoddaliParty#PsychoFekuJagan#ChandrababuNaidu#AndhraPradesh
1989లో.. రాజారెడ్డి ఎంత దుర్మార్గం చేశాడంటే..
రాజకీయాల్లో హింసకు కొత్త పుంతలు తొక్కించిన ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ. 1989 కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ ప్రత్యర్థిని రాజారెడ్డి వేటాడిన తీరు ఇప్పటి తరానికి తెలియదు. 2 వేల మంది గుండాలతో, తన ప్రత్యర్థి ఇంటిని ఆ రోజుల్లోనే కంప్రెసర్ తీసుకొచ్చి, పునాదుల��ు డ్రిల్ చేసి, డైనమైట్లు పెట్టి ఇంటిని కూల్చేసి భయానక వాతావరణం సృష్టించారు.
#PsychoFekuJagan
#PayyavulaKeshav
#AndhraPradesh
మా నాన్న ఉత్తరం రాశాడు.. మా తాత కలలు కన్నాడు.. నేను రాత్రి ఆత్మలతో మాట్లాడి కంపెనీలు తెచ్చానని సొల్లు కబుర్లు చెప్పే ఎమ్మెల్యే ఉన్నాడు.
ఆ వ్యక్తికి ఒక్కటే చెప్తున్నా.. జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే, గొడ్డలి మీ బ్రాండ్..
#SAELComesToAP#RayalaseemaTakesOff#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh
Andhra Pradesh is where the Speed of Doing Business meets the Speed of Execution. Today, we dedicated SAEL’s 600 MW solar project in Rayalaseema to the people.
Built with an investment of ₹3,000 crore in a record 11 months, this landmark project reflects our unwavering commitment to a sustainable future and reinforces Andhra Pradesh’s position at the forefront of India’s clean energy transition.
My compliments to @SAEL_India team for completing the project in record time and for creating meaningful benefits for our people through jobs, development, and new opportunities.
#SAELComesToAP
#RayalaseemaTakesOff
#ChooseSpeedChooseAP
మా నాన్న ఉత్తరం రాశాడు.. మా తాత కలలు కన్నాడు.. నేను రాత్రి ఆత్మలతో మాట్���ాడి కంపెనీలు తెచ్చానని సొల్లు కబుర్లు చెప్పే ఎమ్మెల్యే ఉన్నాడు.
ఆ వ్యక్తికి ఒక్కటే చెప్తున్నా.. జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే, గొడ్డలి మీ బ్రాండ్..
#SAELComesToAP
#RayalaseemaTakesOff
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh
It is a matter of pride for Andhra Pradesh that the first project under our forward-looking Integrated Clean Energy Policy 2024 is now being commissioned.
SAEL’s 600 MW solar project in Rayalaseema, built with an investment of ₹3,000 crore in a record 11 months, reflects the speed, confidence, and execution capability of our state.
Our government is committed to positioning Andhra Pradesh as India’s clean energy capital, with a target of attracting ₹10 lakh crore in green energy investments over the coming years.
#ChooseSpeedChooseAP
@SAEL_India
ఈరోజు దళిత డాక్టర్ సుధాకర్ గారి వర్ధంతి. కష్టపడి చదువుకుని, దశాబ్దాల పాటు డాక్టర్ గా ప్రజలకు సేవలందించి... చివరికి దయనీయ స్థితిలో గొడ్డలి పార్టీ చేతిలో పిచ్చివాడని ముద్ర వేయబడి చనిపోయిన డాక్టర్ సుధాకర్ గురించి వారి కుటుంబ సభ్యుల మాటల్లో...
#DoctorSudhakarStory#DalitDrohiJagan
#AntiDalitYSRCP
మార్ఫింగ్ వీడియో లతో తప్పుడు ప్రచారం చేయడం @JaganannaCNCTS కి అలవాటు అయ్యింది. కుప్పంలో ని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్��� జాతరలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అక్కడ ఆలయ అర్చకులు అందచేసిన తీర్థ ప్రసాదాలు భక్తిప్రపత్తులతో స్వీకరించారు. ఈ వీడియో ను కట్ చేసి సీఎం గారు ప్రసాదం తీసుకున్నట్లు నటించారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటో ఈ వీడియో లో చూడండి. దేవుని సన్నిధి లో జరిగిన వాస్తవాలను వక్ర��కరించే హీన స్థితికి వైసీపీ చేరింది.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
రాజకీయ ప్రయోజనాల కోసం సొంత బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసిన అధినేతను మించిపోయారు గొడ్డలి పార్టీ నేతలు. తమ రాక్షస రాజకీయాలకు మూగజీవాలను బలి చేస్తున్నారు. యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగి��ే గాడిద ఏం పాపం చేసిందని.. దాని రక్తం కళ్ళజూశారు.
#PsychoFekuJagan
During my visit to Kavali in Nellore today, Thanamgari Babu garu invited me to his home for lunch. I bought some freshly caught fish from the market, and T Venkamma garu graciously cooked a delicious meal for us. We shared lunch with the family while discussing the aspirations of fishermen and the coastal community. Grateful for their warm hospitality.
#MatsyakarulaSevalo