Roja 90MM Powerfull Punch😂🔥
ఆడ లేక మధ్యల దరువు అంటే ఇదే.
ఆంధ్రజ్యోతి పేపర్ కొనుక్కున్నాక అది నా పేపర్ అవుతుంది.
అది కాల్చుకుంటాను, కబోర్డ్ లో వేసుకుంటాను అది నా ఇష్టం.
సాక్షి ఆఫీస్ పై దాడి చేస్తారు.
సాక్షి ఆఫీసులో కంప్యూటర్లు ధ్వంసం చేస్తారు.
కానీ కేసులు మాత్రం ఉండవు.
- రోజా
హాస్పిటల్ లో ఉన్నపుడు గుర్తుకు రాని తండ్రి.. తండ్రి శవం అయినా తరువాత గుర్తుకు వచ్చాడు అనమాట.
ముద్రగడ గారిని ఉప్మా రెడ్డి అని హేళన చేసి తను చనిపోయిన తరువాత గవర్నర్ ఇద్దాం అనుకొన్నారు
ఇది ఒక బతుకేనా అంటున్న రాష్ట్ర ప్రజలు
#AndhraPradesh#FourthEstate#SupremeCourt
JAGAN 2.O SUPER APP అనేది అందరూ DOWNLOAD చేసుకోండి.
ఈ APP ఒక FACEBOOK, INSTAGRAM, TWITTER లాగా ఉంటుంది.
FACEBOOK లో POST చేస్తే DELETE చేస్తున్నారు.
INSTAGRAM లో POST చేస్తే DELETE చేస్తున్నారు.
TWITTER లో POST చేస్తే లేఖ రాసి DELETE చేయమంటున్నారు లేదా పోలీసులు కేసులు పెడుతున్నారు.
అమరావతి అద్దాలు కోసం రూ.2000 కోట్లు అంటే అది DELETE చేయమంటున్నారు.
- వెంకట్ రెడ్డి
BREAKING NEWS
చనిపోవడానికి ముందు కుటుంబ సభ్యులకు లేఖ రాసి ఉంచిన ముద్రగడ.
చనిపోతే అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించకూడదు.
పోలీసుల గౌరవ వందనం అవసరం లేదు.
బతికి ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టి మరణానంతరం ఇచ్చే గౌరవం, గుర్తింపు అవసరం లేదు.
కుటుంబ సంప్రదాయాల ప్రకారం దహనం చేయొద్దు ఖననం చేయాలి.
ఇంటి ఆవరణలో ఎక్కడ ఖననం చేయాలో కూడా చెప్పిన ముద్రగడ.
ఖననం చేస్తే ఇక్కడే ఉంటాను.
నేను చనిపోయిన తర్వాత నా భార్య బొట్టు గాజులు, తీయవద్దు.
పుణ్య స్త్రీ గానే ఉండాలి.
- ముద్రగడ
Simple question for 1st MLA
దేశం నలుమూలల ఉన్న వ్యవస్థలు అన్ని మీ చేతులోనే ఉన్నాయి !!
దేశాన్ని శాసించే నాయకులు మీ చేతిలోనే ఉన్నారు !!
కడప జిల్లా మీ అధీనం లోనే ఉంది !!
ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు అవ్వొస్తోంది…ఎందుకు జగన్ దగ్గరకి ఒక్క కన్సిటేబుల్ కూడా పోలేదు ?
@naralokesh
BREAKING NEWS
రాష్ట్రానికి జగన్ అవరోధం కాదు రాయలసీమ రత్నం.
ఈ అంశంపై ప్రజల దగ్గర రెఫరెండానికి కూటమి సిద్ధమా.
మేము ఓడిపోతే రాష్ట్రంలో వైసీపీ పోటీ చేయదు.
- రాచమల్లు
ఇప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే రాజశేఖర్ రెడ్డి శిష్యులు అని అంటున్నారు.
YSR చనిపోయినప్పుడు ఏడవని మనిషి లేరు.
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
#77thYSRJayanthi
Vijayawada Public VOTE's To MAVIGUN!✅️
అమరావతి అనేది నా దృష్టిలో అనవసరం.
అమరావతి నిర్మాణం కు కోట్లు కోట్లు ఖర్చు కావాలి.
అమరావతి కృష్ణా నదిలో కట్టేస్తే బాగుంటది అక్కడికి వెళ్లి కట్టడం ఎందుకు WASTE
ఈరోజు వాడో.. మనమో తేల్చుకోవాలి..
పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దాటుకుని.. కార్యకర్తలందరూ మా ఇంటి దగ్గరికి రండి.
నేను ఎదురు చూస్తుంటా..
- కార్యకర్తలకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపు..