భారతదేశాన్ని 'గ్లోబల్ డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్'గా మార్చాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క గొప్ప దృక్పథానికి ప్రతిబింబం 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం
#MakeInIndia#NarendraModi
తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటామన్న కేసీఆర్... గుంటనక్కలా మారాడని రాజ్యసభ సభ్యులు డాక్టర్ శ్రీ @drlaxmanbjp గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని శ్రీ @narendramodi గారి నాయకత్వంలో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తామన్నారు.
#TelanganaWithBJP
గిరిజనుల సాధికారతకు కేంద్ర ప్రభుత్వ నూతన పథకం
బలహీనమైన గిరిజన సమూహాల (Particularly Vulnerable Tribal Groups) అభివృద్ధి కోసం ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు PM-PVTG పథకాన్ని నవంబర్ 15న ప్రారంభించనున్నారు.
#PMPVTG