ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విన్నపములు ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం పెదరావిగూడెం గ్రామ పంచాయతీ బూరుగువాయి (గిరిజన) గ్రామం మా గ్రామానికి తారు రోడ్డు ఎప్పుడు వేస్తారా అని గత 50 స.. నుండి ఎదురుచూసి కళ్ళు కాయలుకాసినాయి @PawanKalyan@APDeputyCMO@ncbn@BJP4Andhra
25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ,మండలం లో పెదరావిగూడెం గ్రామం లో శ్రీ కేదరేశ్వర స్వామి ఆలయం లో దీపం వెలిగించి గ్రామస్తులతో మోదీ గారి జన్మదిన వేడుకల్ని
#AashirwadKaDiya#svasankalpAbhiyan#HappyBdayPMModi
🪔🇮🇳 Ashirwad Ka Diya at Polavaram Project.
At the Polavaram National Project, we joined together to light the Ashirwad Ka Diya and offer prayers for the good health, long life and continued strength of Hon’ble Prime Minister Shri @narendramodi ji.
Graced by Dr. Nimmala Ramanaidu ji, Minister for Water Resources Development, Government of Andhra Pradesh , Shri Boragam Srinivasulu Ji, Chairman - AP Scheduled Tribes Cooperative Finance Corporation, Smt. Bollina Nirmala Kishore Ji, BJP AP State Vice-President, Engineers , other Staffs and fellow NDA leaders.
A diya of blessings for a stronger Bharat and Viksit Bharat @ 2047. 🇮🇳🪔
@RamanaiduTDP@BJP4India@BJP4Andhra@NitinNabin@shivprakashbjp@MadhavBJP@BJPMadhukarAP
#AshirwadKaDiya
#SevaSankalpAbhiyan
#HappyBdayPMModi
*కుక్కునూరు మండలం బూరుగువాయి గ్రామ గిరిజనులు 50 ఏళ్లుగా ఎదుర్కొంటున్న రహదారి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు వినతిపత్రం అందజేశారు*
@chirri_balaraju@JanaSenaParty@ncbn@BJP4Andhra
బీజేపీ కుటుంబ సభ్యులు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి సాలగ్రామ లక్ష్మి ప్రసన్న గారికి బీజేపీ ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కమిటీ తరపున తరుపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
#BJPAndhraPradesh
బిజెపిని ఆంధ్రప్రదేశ్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా, పార్టీ సంస్థాగత విస్తరణ, కార్యకర్తల బలోపేతం, ప్రజలతో మరింత మమేకం తదితర అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు విశాఖ విచ్చేస్తున్న జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారికి సాదర స్వాగతం. #APWelcomesNitinNabinJi
ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారత్ మరోసారి తన ఆర్థిక సత్తాను చాటింది! 🇮🇳📈
FY26లో భారత్ 7.7% జీడీపీ వృద్ధిని నమోదు చేసింది.
ఈ వృద్ధికి ప్రధాన కారణాలు:
🏗️ మౌలిక వసతుల విస్తరణ
🏭 తయారీ రంగం పురోగతి
🌾 వ్యవసాయ రంగం స్థిరత్వం
🛒 వినియోగం పెరుగుదల
💰 పెట్టుబడుల వృద్ధి
ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ, బలమైన ఆర్థిక పునాదులు మరియు స్థిరమైన అభివృద్ధి దిశగా భారత్ వేగంగా ముందుకు సాగుతోంది.
#IndiaGrowthStory #GDPGrowth #ViksitBharat #NewIndia #IndianEconomy
భారత్ ను విశ్వ గురువుగా నిలపాలనే దృఢ సంకల్పంతో , ప్రపంచ వ్యాప్తంగా " వ్యక్తి నిర్మాణంలో " కీలక పాత్రను పోషిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ సర్ సంఘచాలక్ పరమపూజ్యనీయ శ్రీ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు.
@RSSorg
🌳 ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు
📍"అమ్మ పేరుతో ఒక మొక్క" 🌱
మన భావి తరాలకు అందించాల్సిన అత్యంత విలువైన వారసత్వం పర్యావరణం. ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరుతో ఒక మొక్కను నాటి, దానిని సంరక్షిస్తూ పచ్చని భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
#WorldEnvironmentDay
#EkPedMaaKeNaam
#एक_पेड़_मां_के_नाम
#विश्व_पर्यावरण_दिवस
@zomatocare "I saw your DM. Standard refunds/coupons won't fix the starvation & mental agony I faced. Faking delivery at 2:56 AM is fraud. I’ve already moved to Consumer Court with a --claim. Be accountable or see you in court! @zomato@deepigoyal@nch1915"
పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 ప్రశిక్షణ కార్యక్రమం కుక్కునూరు మండల కేంద్రం లో కమ్యూనిటీ హాల్ లో ఈ కార్యక్రమం 07/4/26 - 08/4/26 రెండు రోజులు ఈ కార్యక్రమం కుక్కునూరు మరియు వేలేరుపాడు మండలాలకు కలిపి నిర్వహించడం జరిగింది
@BJP4Andhra@bjp4elurujilla
భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, కుకునూరు బిజెపి మండల అధ్యక్షులు, ఆదివాసి ముద్దుబిడ్డ శ్రీ కె.వి.ఎన్ దొర గారికి భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@APDeputyCMO@ncbn
ఉప ముఖ్య మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు మేము అనగా ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలం, పెదరావిగూడెం గ్రామ పంచాయతీ, *బూరుగువాయి* గ్రామ ప్రజలు వ్రాసుకోను విన్నపములు మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మా గ్రామం యొక్క రోడ్డు పరిస్థితి
కఠినమైన చర్చలు. స్పష్టమైన ఫలితాలు. 🇮🇳🇺🇸
18% టారిఫ్ రేటుతో, అమెరికా మార్కెట్లో భారతదేశానికి ఇప్పుడు అనేక పోటీ దేశాల కంటే స్పష్టమైన వ్యయ ప్రయోజనం లభించింది. 20% నుంచి 50% వరకు టారిఫ్లను ఎదుర్కొంటున్న దేశాలు ఉన్నప్పటికీ, భారత్ మాత్రం పోటీ సామర్థ్యంతో ముందంజలో నిలుస్తూ, ఉద్యోగాలను కాపాడుతూ, ఎగుమతులను పెంచుతూ, గ్లోబల్ సరఫరా గొలుసుల్లో తన స్థానం మరింత బలోపేతం చేసుకుంది.
ఈ విజయం మరింత ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం — దీనికి వెనుక ఉన్న చర్చల ప్రక్రియ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని “కఠినమైన చర్చాకర్త”గా గుర్తించారు. ఈ ఒప్పందం సాధించడానికి సమయం పట్టింది, ఎందుకంటే భారతదేశం ఏకపక్షమైన లేదా బలహీనమైన ఒప్పందానికి ఎప్పుడూ అంగీకరించలేదు. తడబడి రాయితీలు ఇవ్వకుండా, దేశీయ ప్రయోజనాలను కాపాడుతూ, గ్లోబల్ మార్కెట్లకు బలమైన ప్రవేశాన్ని సాధించేలా భారత్ ఆత్మవిశ్వాసంతో, బలమైన స్థితిలో చర్చలు జరిపింది. ఫలితంగా, భారత్కి అంతర్జాతీయ వాణిజ్యంలో విశ్వసనీయతను పెంచే, దీర్ఘకాలిక ఆర్థిక బలాన్ని అందించే సమతుల్యమైన, వ్యూహాత్మక ఒప్పందం సిద్ధమైంది.
అడంబరం లేదు. తక్షణ మార్గాలు లేవు.
కేవలం దృఢమైన దౌత్యం, వ్యూహాత్మక సహనం — భారతదేశానికి స్పష్టమైన విజయం. 📈🇮🇳
@narendramodi
భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారి 101 వ జయంతి సందర్బంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం లో ధార్మిక సెల్ జిల్లా కో కన్వీనర్ వాడపల్లి లక్ష్మణచార్యులు, పొక్కుల నాగేశ్వరరావు, తంగెల్లపల్లి నాగేశ్వరావు, మణికంఠ మరియు మండల అధ్యక్షులు కే వి ఎన్ దొర పాల్గొన్నారు