बारामती में @bspindia की नवनियुक्त पार्षद संघमित्रा के पिता एवं बसपा के पदाधिकारी काळुराम चौधरी जी ने विजय का जश्न मनाया। इस अवसर पर हाथी पर सवार होकर भव्य जुलूस निकाला गया। बसपा के चुनाव चिन्ह 'हाथी' के माध्यम से पार्टी की जीत और दृढ़ संकल्प को प्रभावी रूप से प्रदर्शित किया गया।
बीएसपी अध्यक्षा आदरणीया बहन कु0 मायावती जी ने अपनी बीएसपी सरकार में बहुजन सन्तों,गुरुओं एवं महापुरुषों के आदर-सम्मान में राजधानी लखनऊ के गोमतीनगर में 'डॉ0 भीमराव अम्बेडकर सामाजिक परिवर्तन स्थल' बनवाया।
राजधानी लखनऊ स्थित डॉ0 भीमराव अम्बेडकर सामाजिक परिवर्तन स्थल में बहुजन सन्तों,गुरुओं एवं महापुरुषों में भी विशेषकर गौतम बुद्ध,सन्त कबीरदास,सन्त रैदास,गुरु घासीदास,महात्मा ज्योतिबा फुले, छत्रपति साहूजी महाराज,नारायणा गुरु,सन्त गाडगे महाराज,मान्यवर श्री कांशीराम जी और आदरणीया बहन जी की मूर्तियाँ स्थापित हैं।
बीएसपी द्वारा बनवाए गए डॉ0 भीमराव अम्बेडकर सामाजिक परिवर्तन स्थल का भाजपा,सपा व कांग्रेस आदि पार्टियों ने खूब विरोध किया। इनमें से क़ई पार्टियाँ तो कोर्ट तक चली गईं।
उस समय बीएसपी विरोधियों ने डॉ0 अम्बेडकर पार्क को जनता के पैसे की बर्बादी कहा था और इसका खूब विरोध किया गया था।
अब भारतीय जनता पार्टी ने राजधानी लखनऊ में राष्ट्रीय प्रेरणा स्थल बनाया है,जिसमें श्यामाप्रसाद मुखर्जी,दीनदयाल उपाध्याय और अटलबिहारी वाजपेयी की प्रतिमाएँ स्थापित की गईं हैं।
अब सपा और कांग्रेस के लोग भाजपा द्वारा बनवाये गए राष्ट्रीय प्रेरणा स्थल का विरोध क्यों नहीं कर रहे?
अब देश के लोग भाजपा द्वारा बनवाईं गईं श्यामाप्रसाद मुखर्जी, दीनदयाल उपाध्याय और अटलबिहारी वाजपेयी की मूर्तियों को जनता के पैसे की बर्बादी क्यों नहीं कह रहे?
क्या अब सपा और कांग्रेस,भाजपा द्वारा बनवाये राष्ट्रीय प्रेरणा स्थल के विरोध में कोर्ट जाएंगी?
सनद रहे। श्यामाप्रसाद मुखर्जी,दीनदयाल उपाध्याय और अटलबिहारी वाजपेयी तीनों ब्राह्मण समाज से आते हैं और तीनों का सम्बन्ध आरएसएस से रहा है।
भाजपा,सपा एवं कांग्रेस व इनके लोगों ने बीएसपी द्वारा बनवाए गए स्मारकों/पार्कों का जमकर विरोध किया था,जबकि अब ये भाजपा द्वारा बनवाए गए पार्क पर मौन हैं। इतना दोगलना क्यों भाई?
@bspindia@samajwadiparty@INCIndia@BJP4India@UPTakOfficial@aajtak@ndtvindia@Aamitabh2
నా ఐడీ (@tonybekkal) మీద మాస్ రిపోర్టింగ్ చేశారు. రీచ్ బాగా తగ్గింది. నా కంటెంట్ విజిబిలిటీ లిమిట్ అయినట్లు కనిపిస్తోంది. ఈ పోస్ట్‌ను రీపోస్ట్ చేయండి. డాట్ అయినా మెన్షన్ చేసి కామెంట్ చేయండి.
@XSupport@Safety#XSupport#MassReporting
@NawapetSriKanth మరి మన బీసీలకు కొంచమైనా సిగ్గు, శరం, మర్యాద, గౌరవం, ఆత్మగౌరవం లాంటివి ఉన్నాయా ఎందుకు మరి ఇంకా అలాంటి అగ్రవర్ణ పార్టీలలో చేరి ప్రతినిత్యం ఈ విధంగా అవమానించబడి, అనగదొక్కబడి ఉంటున్నారు.... రండి మన బీసీలకు ముందువరుసలో నిలబెట్టి తగిన ప్రాతినిధ్యం ఇచ్చే జాతీయ పార్టీలో చేరుదాం
“में सपा मुखिया अखिलेश यादव से पूछना चाहती हूं कि अगर मान्यवर श्री कांशीराम साहब के प्रति इतना ही आदर सम्मान था
तो आपने मान्यवर श्री कांशीराम साहब जी के नाम पर रखे जिले का नाम बदलकर कासगंज क्यों कर दिया ?”
~ आदरणीय बहन कु• मायावती जी
ముఖ్యాంశాల్లో ఉండటానికి తరచుగా వివాదాస్పద ప్రకటనలు చేసే కొంతమంది సాధువులు మరియు సాధువులకు భారత రాజ్యాంగ నిర్మాణంలో గౌరవనీయులైన బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ చేసిన అమూల్యమైన సహకారం గురించి ఖచ్చితమైన జ్ఞానం లేకపోవడం అందరికీ తెలిసిన విషయమే.
ఈ విషయంలో ఏదైనా తప్పుడు ప్రకటనలు చేసే బదులు, వారు మౌనంగా ఉండటం సముచితం.
ఇంకా, బాబా సాహెబ్ అనుచరులు మనుస్మృతిని ఎందుకు వ్యతిరేకిస్తారు? వారు తమ కుల వివక్షతను విడిచిపెట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి.
దీనితో పాటు, బాబా సాహెబ్ గొప్ప పండితుడు అని కూడా వారు తెలుసుకోవాలి. ఈ విషయంలో, వ్యాఖ్యలు చేసే ఏ సాధువు అయినా అతని పాండిత్యంతో పోలిస్తే ఏమీ కాదు. కాబట్టి, వారు ఈ విషయంలో ఏమీ మాట్లాడకుండా ఉండాలి;
ఇది మా సలహా.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ గడ్డ మీద నా తొలి అడుగు పెట్టిన సందర్భం నాకు ఎంతో భావోద్వేగమైంది.
సామాజిక పరివర్తన ఉద్యమంలో భాగస్వామ్యమైన బహుజనులు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బీఎస్పీ రాష్ట్ర కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీ.. తెలంగాణలో రాబోతున్న బహుజన రాజ్యానికి సంకేతం.
ర్యాలీని విజయవంతం చేసిన బీఎస్పీ కార్యకర్తలకు అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రతి బహుజన కార్యకర్తకు, ప్రతి బహుజన అభిమానికి, ప్రతి బహుజనుడి ఆశలకు, ఆశయాలకు కట్టుబడి నా బాధ్యతలు నిర్వహిస్తానని మాటిస్తున్నాను.
తెలంగాణ బహుజన సమాజాన్ని రాజ్యాధికారంవైపుకు నడిపించే అతిపెద్ద బాధ్యత అప్పగించిన గౌ|| బీఎస్పీ సుప్రెమో, బహుజన సమాజ ఆశా దీపం బెహెన్ కుమారి @Mayawati గారికి పాదాభివందనం. అలాగే జాతీయ కోఆర్డినేటర్ శ్రీ @RaoAtar26082 గారికి ధన్యవాదాలు.
జై భీం.. జై భారత్
బిగ్ బ్రేకింగ్ న్యూస్
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీ ఖాన్ నియామకం రద్దు
దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్ లపై సుప్రీంకోర్టు ఆదేశం
హైదరాబాద్‌లో 125 అడుగుల భారీ బాబాసాహేబ్ విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ముంబైలో అంతకంటే పెద్ద విగ్రహాన్నే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
కర్ణాటకలో కూడా అటుఇటుగా ఇంత పెద్ద విగ్రహాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తోంది.
బాబాసాహేబ్ అంటేనే గిట్టని మనువాదులు ఎందుకు ఇంత పెద్ద విగ్రహాలను నిర్మిస్తున్నారని మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా?
దీనికి వెనుక ఒకటి రెండు కారణాలు కాదు, దేశంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పు ఉంది.
ఆ మార్పు పేరు బహుజన్ సమాజ్ పార్టీ.
అవును.. బీఎస్పీ ఏర్పాటయ్యే పాటికి చరిత్ర పుస్తకాల్లో నుంచి బాబాసాహేబ్ పేరును తొలగించే పని వేగంగా నడుస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే.. బాబాసాహేబ్ మీద నెగెటీవ్ వార్తలు రాయించడం, బొమ్మలు వేయించడం లాంటివి చాలానే చేసింది. కాంగ్రెస్ బాటలోనే బీజేపీ సహా మిగతా పార్టీలు నడిచాయి.
కానీ, ఈ మనువాద పార్టీల గుండెల్లో భయం పుట్టించి.. బాబాసాహేబ్‌ను ఎవరెస్ట్ కంటే ఎత్తున నిలబెట్టిన పార్టీ బీఎస్పీ.
మాన్యవర్ కాన్షీరాం, బెహెన్జీ మాయావతి చేసిన రాజకీయం వల్ల దేశమే బాబాసాహేబ్ జపం చేస్తోంది.
ఈరోజు ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు నిర్మించడానికి స్ఫూర్తి, ప్రేరణ.. 2008లో లక్నోలో బెహెన్జీ నిర్మించిన అంబేద్కర్ పార్క్. ఇక్కడ ఎడమ వైపున కనిపిస్తుందే అదే ఆ పార్క్. లక్నో పేరు చెప్తే ముందుగా గుర్కొచ్చేది ఈ పార్కే.
బాబాసాహేబ్ పేరు మీద విగ్రహాలు, పార్కులే కాదు. దేశ రాజకీయాల్లో బాబాసాహేబ్‌ను రాజకీయ శక్తిగా కూడా నిలబెట్టింది బీఎస్పీనే. ఈరోజు గాంధీ పార్టీ బాబాసాహేబ్ ఫొటోతోనే ఓట్లు అడుగుతోంది. గాడ్సే పార్టీ బాబాసాహేబ్ ఫొటోతోనే ఓట్లు అడుగుతోంది. రష్యన్ పార్టీ బాబాసాహేబ్ ఫొటోతోనే ఓట్లు అడుగుతోంది. భాష, ప్రాంత, మత, కుల పార్టీలన్నీ బాబాసాహేబ్ ఫొటోతోనే ఓట్లు అడుక్కుంటున్నారు. ఆ ఓట్ల కోసం అంబేద్కర్ దీక్షలు చేస్తున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలతో నివాళులు అర్పిస్తున్నారు.
ఆకాశం కూడా బాబాసాహేబ్ వైపు తొంగి చూసేంతటి శక్తిగా మారిపోయారు. భూమి తన భూజాల మీద గర్వంతో బాబాసాహేబ్ విగ్రహాలను నిలుపుకుని పులకించిపోతోంది.
ఈరోజు అంబేద్కర్ అంటే ఆదర్శమే కాదు.
అంతులేని శక్తి కూడా.
అంబేద్కరిజాన్ని దేశంలో రాజకీయంలో అంతలా వ్యాప్తి చేసింది బీఎస్పీ.
అంబేద్కర్ గారిని చులకనగా చూస్తున్న ఓ అవగాహనారహిత సమాజమా!
దుబాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని కట్టిస్తున్నారు. ఆ లైబ్రరీ పేరు ఏంటంటే,
DR. BRఅంబేద్కర్ గ్లోబల్ నోలెడ్జ్ సెంటర్ గా పేరు పెడుతున్నారు. అది ఆయన స్థాయి.
(తన పొట్టను కాల్చుకొని మన పొట్టను నింపడానికి చూసాడు ఆ పెద్దాయన).
బాబుతో మిలాఖత్.. బనకచర్లపై దస్కత్
తెలంగాణకు రేవంత్ ద్రోహం.
'బనకచర్ల ప్రస్తావన వస్తే బాయ్‌కాట్' అంటూ ముందురోజు పత్రికలకు లీకులిచ్చిన రేవంత్.. అర్ధరాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. తెల్లారేసరికి బాబుతో సమావేశమయ్యారు. ‘బనకచర్ల అనేదే తమ సింగిల్ పాయింట్ ఎజెండా’ అని చెప్పిన ఏపీతో ఢిల్లీ వేదికగా చర్చలకు కూర్చున్నారు.. సమావేశంలో బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ అంటే.. దానిపైనే ప్రధానంగా చర్చించామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు.
మొత్తానికి బనకచర్ల వెనక బాబు ‘మతలబు’ నడిచింది. తెలంగాణ జలహక్కుల్ని రేవంత్ ఆంధ్రాకు ధారాదత్తం చేశారు. తెలంగాణ వెన్నులో వెచ్చని కత్తి దించేలా.. గూడుపుఠాని గుప్పున వాసన కొడుతున్నది.
అయిపోయింది. తెచ్చుకున్న తెలంగాణ దారి తప్పిపోయింది. చేయి జారిపోయింది. స్వరాష్ట్రంలో పదేండ్ల పచ్చని పంటలు, సజీవ జలధారలు ఇక చరిత్ర మాత్రమే!
‘ఒక్క తప్పు చేస్తే వందేండ్లు నష్టపోతాం’ అన్న కేసీఆర్ ఎన్నికల మాట ఇప్పుడు అక్షర సత్యం కానున్నది. అనుభవంలోకి వస్తున్నది. భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత ప్రజలదే. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఆనాడు ఉద్యమించిన తెలంగాణ మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాల్సిందే. దురహంకార పాలకుల మెడలు వంచి సంతకాలు అమలు కాకుండా ఆపాల్సిందే. ఢిల్లీ పాదుషాల కుట్రలను బద్దలు కొట్టాల్సిందే!
ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఢిల్లీ వాడిది కాదు.. పక్కోడిది కాదు.. నడమంత్రపు సర్కారుది కాదు.. తెలంగాణ ప్రజలది.. రైతులది.. వారి బిడ్డలది! మనది! మనందరిది!