More travel, more savings with #TGSRTC! 💙
Travel from Hyderabad to the following destinations with special discounts:
➡️ Lahari Non-A/C & Super Luxury – 15% OFF
➡️ Lahari A/C & Rajadhani A/C – 10% OFF
Comfort, Savings & Convenience, All in one ride!
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC
#Telangana #Hyderabad #TakingTelanganaForward
@DriveSmart_IN రోడ్డుపై నడిచే పాదచారులార, బైకు నడిపే వారలార బస్సు పక్క నుండి మీరు పోతున్నప్పుడు బస్సు డ్రైవర్ కు మీరు కనబడడం కష్టము . బస్సు చుట్టు ప్రక్కలనుండి వెళుతున్నప్పుడు జాగ్రత్త . O pedestrians and two wheelers be careful when going around the bus . Know the bus with 360 degree camera
మహాలక్ష్మి- ఉచిత బస్ ప్రయాణ సౌకర్య పథకం ద్వారా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన మహిళామణులందరికీ #TGSRTC కుటుంబం తరపున హార్దిక శుభాకాంక్షలు.
వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు.
@TGSRTCHQ
@PROTGSRTC
@TelanganaCMO
ఒక సంక్షేమ పథకం…
అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది…
“కొందరు” ఎగతాళి చేసినా…
ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం…
ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించి…
ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచి…
ఆనందకర జీవితానికి ఆలంబన అయ్యింది.
ఈ ఒక్క పథకం వల్ల…
ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్యుపెన్సీ
35 నుండి 60 శాతానికి పెరిగిందని…
పేద ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య
సమస్యల చికిత్స కోసం ఆసుపత్రులకు
వచ్చే సంఖ్య 31 శాతం పెరిగిందని…
ఆర్టీసీ సంస్థ గట్టెక్కిందని…
అదే ఆర్టీసీలో పని చేస్తున్న…
ఈ చెల్లెమ్మలు చెప్పిన వివరాలు…
నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చాయి.
ప్రజా పాలన ప్రారంభమయ్యే నాటికి…
ఇక ఆర్టీసీ కథ కంచికే అన్న పరిస్థితి…
పేదవాడి ప్రగతి రథ చక్రం
ఇక చరిత్ర పుటల్లోకి…
జారి పోతుందనే పరిస్థితి…
అక్కడ నుండి మొదలైన ప్రయాణం…
నేడు 200 కోట్ల జీరో టికెట్లతో…
ఆడబిడ్డలకు సాయం చేసి…
ఆర్టీసీకి ప్రాణం పోసిన ప్రతి ఉద్యోగి,
సిబ్బంది, కార్మికులకు నా శుభాకాంక్షలు.
సంస్థ యాజమాన్యానికి…
మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కు
నా ప్రత్యేక అభినందనలు.
ఇదే స్ఫూర్తిని ఇక పై కూడా
మీరంతా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.
#Mahalakshmi
#TelanganaRising #PrajaPalana
#TelanganaPrajaPrabhutwam
భారతదేశ దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నదిపై ఉన్న ధవళేశ్వరం బ్యారేజీని సందర్శించాను. బ్రిటిష్ సైనికాధికారి, నీటి పారుదల ఇంజనీర్, మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్1852లో నిర్మించిన ఈ ఇంజనీరింగ్ అద్భుతం.. క్షామపీడిత ప్రాంతమైన గోదావరి డెల్టాను అన్నపూర్ణగా మార్చింది.
చారిత్రాత్మక ఈ నీటిపారుదల నిర్మాణం కాటన్ దూరదృష్టికి, ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఈ ప్రాజెక్టు గోదావరి జిల్లాల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి, లక్షలాది మంది రైతులకు జీవనోపాధిని కల్పించింది.
ధవళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రాజమహేంద్రవరం చుట్టపక్కల అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. అవన్నీ కవర్ అయ్యేలా ఒక టూర్ ప్యాకేజీని త్వరలో టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం టీజీఎస్ఆర్టీసీ ఇప్పటికే పలు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని ప్రాంతాలను కవర్ చేసేలా టూర్ ప్యాకేజీలను సంస్థ అందుబాటులోకి తేనుంది.
@AndhraPradeshCM@RMCoffice
Looking for the perfect venue for marriages, receptions, family functions, or seminars?
Right in the heart of Hyderabad – Bagh Lingampally,
#TGSRTC offers fully equipped convention halls and an auditorium to suit every occasion at affordable prices.
For bookings and more details, contact: 📞 7075009378
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC
#TGSRTCKalabhavan #Telangana #Hyderabad #TakingTelanganaForward
Fast, Reliable and Now at Your Doorstep 📦
TGSRTC Logistics brings hassle-free delivery for all your cargo needs across Hyderabad.
For more info, visit https://t.co/PoVEmt2S6h
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC
#TGSRTC#Telangana#Hyderabad#Cargo #Logistics #TakingTelanganaForward