@DriveSmart_IN రోడ్డుపై నడిచే పాదచారులార, బైకు నడిపే వారలార బస్సు పక్క నుండి మీరు పోతున్నప్పుడు బస్సు డ్రైవర్ కు మీరు కనబడడం కష్టము . బస్సు చుట్టు ప్రక్కలనుండి వెళుతున్నప్పుడు జాగ్రత్త . O pedestrians and two wheelers be careful when going around the bus . Know the bus with 360 degree camera
@SolankiRameshK1@TGSRTCHQ As there is good traffic in the evening the extra bus arranged to clear them. Extra buses are arranged in view of huge traffic.
Fast, Reliable and Now at Your Doorstep 🚛📦
TGSRTC Logistics brings hassle-free home delivery for all your cargo needs across Hyderabad city.
For more info, visit https://t.co/PoVEmt2kgJ
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC @CTM_MKTG_TGSRTC
#TGSRTC #Telangana #Hyderabad #Cargo #Logistics #TakingTelanganaForward
Planning a round trip?
Book your return ticket in advance through the TGSRTC Official Online Booking app or at https://t.co/z3cJp7vnsa and enjoy 10% OFF on your bus fare!
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC @CTM_MKTG_TGSRTC
#TGSRTC#Telangana#Hyderabad #TakingTelanganaForward
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలయాత్రను మరింత సులభతరం చేస్తూ హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో!
🔗 https://t.co/z3cJp7vVhI లో మీ టికెట్ బుక్ చేసుకోండి.
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC @CTM_MKTG_TGSRTC
#TGSRTC#Telangana#Hyderabad #MahaShivaratri #Srisailam #TakingTelanganaForward
మహాశివరాత్రి సందర్భంగా, కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి
హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు!
మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని TGSRTCతో ప్రారంభించండి…
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC @CTM_MKTG_TGSRTC
#TGSRTC#Telangana #Hyderabad #MahaShivaratri #Keesaragutta #TakingTelanganaForward
We value your feedback 💬
Booked your journey through https://t.co/FUZLbf02IF?
Let us know about your travel experience through the feedback form shared on WhatsApp.
Help us serve you better!
@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO @SajjanarVC @CTM_MKTG_TGSRTC
#TGSRTC #Telangana #Hyderabad #TakingTelanganaForward
సెల్ ఫోన్ డ్రైవింగ్ కాదు ఇది. అంతకు మించిన ల్యాప్ టాప్ డ్రైవింగ్. మనుషులు మరి ఇంత బిజీనా!? ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కారు నడిపే ఫ్రీ టైం కూడా లేదా!?
వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కారు నడుపుతూ పని చేయడం కాదు కదా.
మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలను వేరే పనులకు ఉపయోగించుకోండి. ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాదు.
ఉన్నత విద్యను అభ్యసించి మంచి కొలువులు చేసేవాళ్లే యథేచ్ఛగా ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘిస్తున్నారు.
ట్రాఫిక్ రూల్స్ పై నలుగురికి అవగాహన కల్పించాల్సిన వాళ్లే తమకేం పట్టనట్టుగా ఇలా వ్యవహారిస్తుండటం బాధాకరం.
ఈ ఘటన ఇటీవల బెంగళూరు నగరంలో జరిగింది.