We are delighted to announce the launch of 500 ml & 1 Litre water bottles for passengers. You are welcome to suggest the title & design for the bottles. The best suggestion will get a reward. Send your Suggestion to our @WhatsApp number 9440970000 @TSRTCHQ #TSRTCompetition
ఈరోజు మధ్య రాత్రి నుండి ఆటోలు, క్యాబులు మరియు ఇతర ��్రయాణికులను చేరవేసే ఇతర ప్రైవేటు వాహనాలు తలపెట్టిన బంధునకు అనుగుణంగా #TSRTC ఈరోజు అర్ధ రాత్రి నుండి ��్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడుపుటకు ఏర్పాటు చేసింది @TV9Telugu @RameshVaitla @THHyderabad @TelanganaToday
మీ సురక్షితమైన ప్రయాణానికి, ప్రమాదకరమైన ప్రైవేటు వా��నాలకు బదులుగా ఎల్లపుడు #TSRTC బస్సునే ఎంచుకోండి, సౌకర్యవంతంగా మీ గమ్యస్థానానికి చేరుకోండి. #ChooseTSRTC
#TSRTC is delighted to present a special offer to celebrate the day & give them a unique experience of FREE TRAVEL in all the bus services, including AC services. #mothers travelling with children below five years can avail the offer on 8th May, 2022 #MothersDay2022