@tsrtcmdoffice City బస్సుల్లో అవసరం లేదు సార్, పల్లెవెలుగు బస్సుల్లో పెట్టించండి.
సిటీ లో 5mns lo దిగేవాల్లు ఉంటారు,నిలబడటానికి జాగ ఉండదు,ప్రతివారు వల్ల మొబైల్స్ లో బిజీ గా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ బస్సుల్లో ఈ రేడియో ఒక ఇబ్బంది పెట్టేదేతప్ప ఉపయోగపడేది కాదు.
@BogguPrakash @TSRTCHQ Sir, we are very regretted for for inconvenience caused you. Definitely
we will take all steps to avoid such lapses in future sir... Tq sir
@Arunjavvaji7 @TSRTCHQ Thank you sir,for bringing it to our notice, definitely we will take corrective measures, avoiding such lapses in future please... Tq sir
ప్రయాణికులకు వేగంగా సేవలందించేందుకు 'TSRTC Bus Tracking’ యాప్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రయాణికుల మెబైల్ ఫోన్లకు టికెట్ వివరాలతో పాటు బస్సు ట్రాకింగ్ లింక్‌ను సందేశరూపంలో పంపుతున్నాం. దానిపై క్లిక్ చేయగానే బస్సు ఎక్కడుందో సులువుగా తెలుసుకోవచ్చు.
@tsrtcmdoffice @Govardhan_MLA @SajjanarVC @puvvada_ajay ఇన్ని రోజులు మీరైనా నిజాలు చెప్తున్నారు అనుకున్నా... పండగకి ఎప్పుడో బుక్ చేసుకున్నాము, బుక్ అయిన టికెట్స్ ని కూడా ప్రయాణానికి 3 గంటల ముందు cancel చేసి బస్సులు అన్నింటినీ ఆంధ్రా కి వేసుకున్నారు... TSRTC నంబర్ కి call చేసి అడిగితే bus technical issues చెప్పి call cut చేశారు...
@magiupendar @tsrtcmdoffice @TSRTCHQ సార్, మీరు ఇలాంటి విషయాలు మా దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు.. తప్పకుండా మా స్టాఫ్ తెలియపరచి మళ్ళీ జరుగకుండా, చర్యలు తీసుకుంటాము... మీ కలిగిన అసౌకర్యమునకు చింతిస్తున్నాము....
@ARR0369 @tsrtcmdoffice @TSRTCHQ సార్, మీ కలిగిన అసౌకర్యమునకు చింతిస్తున్నాము, సదరు డ్రైవర్ పై తప్పకు0డ తగినవిధంగా చర్య తీసుకు0టామని తెలియజేస్తున్నాము... కృతజ్ఞతలు..
@BuraKaladhar @TSRTCHQ @dmtrrtsrtc Sir, we are extremely sorry, for causing inconvenience to you sir, definitely we take up the issue for attention, will not give any scope in future please...tq
@GampaMahesh6 @TSRTCHQ @tsrtcmdoffice @SajjanarVC @Collector_YDR@yadadribhongir మీరు సమర్పించిన కంప్లైంట్, పరిశీలి0చి రామన్నపేట మండలం లోని గ్రామాలకు తగిన విధంగా బస్సులు నడపడానికి అన్ని చర్యలూ తీసుకుంటాము... కృతజ్ఞతలు