✨మహిళా స్వయం సహాయక సంఘాలు, #కోమటిరెడ్డిప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సహకారంతో దేశవ్యాప్తంగా తొలిసారిగా నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటీపాములో #సోలార్ బ్యాటరీ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు సౌరశక్తి ద్వారా ఆదాయం సమకూరుతుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి #కోమటిరెడ్డివెంకటరెడ్డి తెలిపారు.
@TelanganaCMO I @IPRTelangana I @TelanganaCS I @iLa_TRiPaTHi
Courage, Compassion and Commitment తో ముందుకు సాగాల్సింది మహిళలే.
యునెస్కో గుర్తించిన రామప్ప ఆలయాన్ని సందర్శించిన ప్రపంచ సుందరీమణుల బృందానికి ములుగులో ఘన స్వాగతం.
సాంస్కృతిక ఘనతతో తెలంగాణ ఆత్మీయతను చాటుకున్న మంత్రివర్యులు సీతక్క గారు.@TelanganaCMO@revanth_anumula@INCIndia@INCTelangana
#RamappaTemple #MissWorld2025 #Seethakka #Mulugu #TelanganaCulture #WomenEmpowerment #HeritageAndPride
#AdminPost
Walking through centuries of art & devotion. The #MissWorld queens fall in love with Ramappa’s legacy. Welcome to Mulugu – where every stone tells a tale of valour! #WorldHeritage#IncredibleIndia
Anganwadi centres are not just buildings they are the beating hearts of our villages. With laughter, learning, health, and care, they nurture dreams and promise a golden future for every child. This is where hope begins.
The bond between a farmer and his land is like that of a child and mother. The BhūBhārathi Act is our promise—to heal the wounds of past injustice and protect farmers’ rights with dignity and pride.
Long live the farmer! Hail, hail the farmer!
#CongressWithFarmers#Mulugu
వెంకటాపురంలో భూభారతి అవగాహన సదస్సు ఘనంగాఅన్నదాతలతో సందడిగా జరిగిన సభలోమంత్రి సీతక్క, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి @mpponguleti గారు మరియు @iamkondasurekha గారు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, స్థానిక శాసన సభ్యులు మరియు జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు.
రైతు–భూమి బంధం తల్లి–బిడ్డ బంధం లాంటిది.
ధరణితో బాధపడ్డ రైతులకు న్యాయం చేయడమే లక్ష్యంగా భూభారతి చట్టం.ఇక భూమిపై భయాలు లేని భద్రత, హక్కుల భరోసా రైతన్నకు. జై రైతన్న.. జై జై రైతన్న. @TelanganaCMO@INCTelangana@INCIndia@revanth_anumula
#BhūBhārathi #PonguletiSrinivasReddy #CongressWithFarmers #Mulugu
#AdminPost
✅దర్తి ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం కింద గిరిజన తండాలు, వెనుకబడిన గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు గాను కార్యాచరణ ప్రణాళికతో పాటు, అంచనాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్
#ఇలాత్రిపాఠి అధికారులను ఆదేశించారు.దర్తి ఆబా యోజన పథకం కింద కల్పించే మౌలిక వసతుల విషయమై గురువారం ఆమె నల్గొండ జిల్లా, పెద్దవూర మండలం, నందికొండ మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
@TelanganaCMO I @IPRTelangana I @TelanganaCS I @iLa_TRiPaTHi
ములుగు జిల్లా పర్యటన :
ములుగు జిల్లాలో ప్రభుత్వ సంక్షేమా పథకాల అమలు లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేశాము . పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా కృషి చేస్తాం. @TelanganaCMO@INCTelangana@INCIndia@revanth_anumula
Inaugurated a Computer Lab at the Ashram School in Tadvai, Mulugu—another step towards educational empowerment!
Our goal is to equip students with the skills to embrace future technology and create new opportunities.
#EducationForAll#DigitalEmpowerment@revanth_anumula
ములుగు జిల్లా | తాడ్వాయి
విద్యాభివృద్ధికి మరో మరో ప్రయత్నం . తాడ్వాయి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించాం. భవిష్యత్తు సాంకేతికతను అందిపుచ్చుకునేలా విద్యార్థులకు అవకాశాలు కల్పించేదుకు మా ప్రయత్నం. @TelanganaCMO@revanth_anumula@INCIndia@INCTelangana
#EducationForAll #DigitalEmpowerment #Mulugu
Visited rain-affected farmlands and saw firsthand the pain of our farmers facing crop loss. Assured them of full support immediate relief measures will follow. This government stands shoulder to shoulder with every farmer in these difficult times. #FarmersFirst
✅మహిళలు బలపడితే కుటుంబం బలపడుతుంది
✅కుటుంబాలు బలపడితే సమాజం అభివృద్ధి చెందుతుంది
✅సమాజం అభివృద్ధి అయితే రాష్ట్రం పురోగమిస్తుంది
✅రాష్ట్రం ఎదిగితే దేశం వికసిస్తుంది
✅మహిళా శక్తే దేశ పురోగమనానికి మార్గదర్శి!
#happywomensday2025
మహిళా దినోత్సవం నాడు #TGSRTC లోకి మహిళా సంఘాల అద్దె బస్సులు
రాష్ట్రంలోని ప్రతి మండల మహిళా సమాఖ్యకు ఒక్కో బస్సు చొప్పున కొనుగోలు చేసి ఆర్టీసికి అద్దెకు ఇస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇవాళ సాయంత్రం మహిళా సంఘాల అద్దె బస్సులను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు.
@TelanganaCMO@revanth_anumula@Ponnam_INC@seethakkaMLA @PROTGSRTC @TGSRTCHQ
#WomensDay #InternationalWomensDay #HappyWomensDay