#RutuPrema#MHM newspaper clippings. This particular initiative aims to come out the women from cultural taboos and stigma regarding Menstrual Periods, this program brings safe, healthy, economic and eco-friendly products for MHM.
#Steelbank replacement of #SUP in all the Grampanchayats in Siddipet District. In order to bring awareness on avoid plastic usage in villages. @swachhbharat@Collector_SDPT @Ac_Siddipet
Attending video conference conducted by Commissioner,PR&RE, on preparation of village Development plan under Pradhan Mantri Adarsh Gram Yojana scheme at Collectorate VC Hall, Peddapalli @Collector_PDPL
నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట కలిగించడానికి అవసరమైన చర్యలు పగడ్బందీగా తీసుకుంటున్నాం దీని పై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం, దీనికి సంబంధించి ప్రకటన జారీ చేయడమైనది
@TelanganaCMO@KTRTRS@SingireddyTRS@IASassociation
గ్రామాల అభివృద్దికి చేపట్టాల్సిన కార్యచరణ పట్ల సీఎం గారి సూచనలు, ఆదేశాల పై మండల స్థాయి అధికారులకు అవగాహన కల్పించడానికి సమీక్ష సమావేశం నిర్వహించనైనది.
@SmitaSabharwal@TelanganaCMO@KTRTRS
@DayakarRao2019
స్వచ్ఛత అంశాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న పెద్దపల్లి జిల్లా మరో రెండు జాతీయ అవార్డులు సాధించింది. సాధారణ కేటగిరీలో శ్రీరాంపూర్ మండలానికి చెందిన కిష్టంపేట గ్రామపంచాయతీకి,సుల్తానాబాద్ మండల పరిషత్ కు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ శాష్టీకారన్ అవార్డులు సాధించాయి.@TelanganaCMO
Heartly Congratulations to MPDO ,MPO Sulthanabad and his team &MPDO,MPO Srirampur and Sarpanch, Panchayat Secretary ,Computer Operator of GP Kistampet of Srirampurand Mandal for winning National Panchayat Award under PSP category💐💐💐 @Collector_PDPL
ఎలిగేడు గ్రామంలో ప్రైమరీ స్కూల్ సమీపంలో గల పిచ్చి మొక్కలు క్లీన్ చేసి,స్కూల్ ఆవరణ అంత శుభ్రము చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయతి కార్యదర్శి గార్లు పాల్గొన్నారు.
@DPO_pdpl@Collector_PDPL