గౌ. హోంమంత్రి @Anitha_TDP గారికి వినమ్ర అభ్యర్థన. తెలంగాణలో కానిస్టేబుల్ శిక్షణ కోసం 13.5K STAI ఫండ్ మంజూరు అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కనీస STAI ఫండ్ మంజూరు చేయవలసిందిగా వేడుకుంటున్నాం. గత 3 ఏళ్లుగా Preparationలో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డాం.@ncbn@naralokesh@PawanKalyan
చాల మందికీ Dout: ఎందుకు Activeగా లేను అని ?
నేను పోకిరి సినిమాతో @urstrulyMahesh అన్నకు అభిమాని అయ్యను .😎
మహేష్ అన్న అయినా, ఆయన వేసిన ఆహ్ పోలీస్ యూనిఫారం అయినా – రెండు నా ప్రాణం ♥️
Finally, After 7 years hardwork APSP Constable job వచ్చింది 👮♂️
#MaheshBabu#APSPConstable
@grok@grok garu midagga andhra pradesh lo enta police department strength vundi and according to indian rules inka enta strength kavali information vunte cheppandi na peru kiran 😅
మేడం @Anitha_TDP Happy Womens Day గత 2.5 ఏళ్లగా ఎందరో ఆడబిడ్డలు పోలీస్ యూనిఫామ్ కోసం చాలా త్యాగాలు చేసి కళ్ళు కాయలు కాసే లాగా ఎదురు చూస్తున్నారు 🙏 కాస్త మీరు మనసు పెట్టి కోర్ట్ ప్రొసీడింగ్స్ వేగవంతం చేయంది 🙏 exam date ప్రకటించాంది 🙏
#JusticeForPcNtf2022#apPCgeneralAspirants
అన్న @naralokesh నిరుద్యోగులు అంటే ఒక్క DSC వాళ్లే కాదు 🙏, 40,000 అభ్యర్థులు కోసం కాన్స్టేబుల్ నోటిఫికేషన్లో కేసులను వీలు అయినా అంత బేగంగా పరిష్కరించి Mains Dates ప్రకటించాంది, 15లక్షల మంది నాలుగేళ్లగా ఎదురు చూస్తున్న కొత్త పోలీస్🚔 నోటిఫికేషన్తో జాబ్ క్యాలండర్ ప్రాకతించంది 🙏