సత్యం, అహింస, ప్రేమను తన ఆయుధాలుగా మలుచుకుని భారత దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ. శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చనే ఆయన మార్గం ఎప్పటికీ అనుసరణీయం. ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.
#MahatmaGandhiDeathAnniversary#MartyrsDay
ప్రయాణికులకు వినోదాన్ని అందించేందుకు ఫైలట్ ప్రాజెక్ట్ గా 9 సిటీ బస్సుల్లో ‘టీఎస్ఆర్టీసీ రేడియో’ను ఇవాళ ప్రారంభించడం జరిగింది. ప్రయాణికుల అభిప్రాయాల స్వీకరణ తర్వాత అన్ని బస్సుల్లోనూ రేడియోను సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ రేడియోను ప్రజలందరూ ఆదరించాలని కోరుతున్నాం.
వసంత పంచమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 108 ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌కు 20 ప్రత్యేక బస్సులను నడపనుంది.
@CroRaju @tsrtcmdoffice @TSRTCHQ Sorry for the inconvenience caused sir. Kindly inform us the toilet block number in order to take stern action against the concerned pl
కండక్టర్లు మంచి మనుసున్నోళ్లు. ప్రయాణంలో మీ భావోద్వేగాలను పంచుకుంటారు. బస్సు మెట్లకాడ ఉండి క్షేమంగా మిమ్మల్ని దిగబెడతారు.
ఆర్టీసీ కండక్టర్లకు సహకరించండి. సురక్షితంగా మీ గమ్యస్థానాలకు చేరండి.