ఆంధ్రాలో సాగుతున్న చంద్రబాబు అరాచక పాలనపై ప్రజలు తిరగబడ్డారు.
జగనన్న అడుగులో అడుగు వేస్తూ గుంటూరు ప్రజలు ఈరోజు కదం తొక్కారు.
జనంలో ధైర్యం, తెగింపు చూసి కూటమి నేతల గుండెల్లో ఇప్పుడు వణుకు మొదలైంది.
గుంటూరులో టీడీపీ గూండాల దాడికి గురైన అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులని పరామర్శించేందుకు వెళ్తున్న వైయస్ జగన్ గారు
#YSJaganInGuntur
#SadistChandraBabu
నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు.
18 నెలల్లో రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసావ్.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేవా @ncbn?
#OneCroreSignatures
#StopPrivatization
#SaveMedicalCollegesInAP
#YSRCPForMedicalStudents
#JaganannaConnects
🚨 #LooterLokesh
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై శాసన మండలిలో కూటమి ప్రభుత్వంను సూటిగా ప్రశ్నించిన వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గారు
బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సిన మంత్రి నారా లోకేష్.. మహిళా సభ్యురాలి ప్రశ్నకి సమాధానం చెప్తున్నాననే సోయి కూడా లేకుండా మీరు ఏం పీకారు? అంటూ బుద్ధిలేని మాటలు
ఇదేనా @naralokesh నీ సంస్కారం?
#CBNFailedCM
#SadistChandraBabu
దేశంలో ఒక ముఖ్యమంత్రి 8500 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన దమ్ము ఏ నాయకుడికి లేదు.
పులివెందుల మెడికల్ కాలేజీకి NMC 50 సీట్లు ఇస్తే వద్దని అన్న కూటమి ప్రభుత్వం.
- సుధా