@SajjanarVC@revanth_anumula
@tsrtcmdoffice @TelanganaCMO
గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు & సజ్జనర్ గారికి నా మనవి ఉచిత బస్సు ప్రయాణం ని కేవలం పనిదినములు వున్న రోజులకు మాత్రమే వర్తింప చేయగలరు. సెలవు రోజులు మరియూ పండగల సమయం , ఆదివారం రోజుల లో ఉచిత ప్రయాణం రద్దు చేయగలరు
@revanth_anumula గౌరనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా మనవి
రాష్ట్ర భవిష్యత్తు దృష్టా ఉచిత బస్సు ప్రయాణం ని పని దినాలు లో మాత్రమే వర్తిపచేయగలరు.. పండుగలు ఆదివారము అవసరంలేదు.... దీని వల్ల రాష్ట్ర ఖజానాకు కొంత మేరకు లబ్ధి మరియు మహిళ లు అనవసర ప్రయాణాలకు అడ్డు పెట్టినవారు అవుతారు...
@PROTSRTC @tsrtcmdoffice @TSRTCHQ @Govardhan_MLA @puvvada_ajay@CTMOTSRTC @CTM_CDMT @YakaswamyChalla@ntdailyonline@NTVJustIn@10TvTeluguNews@SamayamTelugu@V6News Sir ...VC సజ్జనార్ గారికి ఆర్టీసీ లో T9 టిక్కెట్ తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు .మన రాష్ట్రం లో ఒకజిల్లా కేంద్రం నుండి జిల్లా పరిధి వరకు 50Km వుంటుంది కొన్ని ప్రాంతాలలో. అందువలన రాష్ట్ర ప్రజలు అందరు వినియోగించుకునేలా T30 పరిధి. 30 KM నుండి 50 km పెంచగలరు మా మనవి
@revanth_anumula కేవలము ఒక లక్ష రూపాయల ఋణం కోసం ఆదాయా సర్టిఫికేట్ అడుగుతున్నవ్...!???
మరి వందల ఏకురాలు వున్న భూస్వాములకు ఏ ఆదాయ సర్టిఫికేట్ తో లక్షలాది రూపాయల రైతుబందు ఇస్తున్నవ్......KCR sir?????
##Bye bye KCR
@revanth_anumula అన్న మునుగోడు లో ఎలా అయినా గెలవాలి .గెలుస్తాం. ఒక చిన్న విన్నపం తెలంగాణా ఉద్యమ కర్త కోదండ రామ్ ని ఎలాగయినా ఒప్పించి మన పార్టీ తరుపున బరిలోకి దించు అన్న ...అయిన అయితే బాగుంటది
@Eatala_Rajender అన్న ...దమ్ముంటే గా గంగుల కమలాకర్ నీ.,.. రాజీనామ చేసి నీ మీద హుజారాబాద్ లో తలపడమను.... లేదా మీరు అయిన కరీంనగర్ లో తలపడుత రాజీనామా చేయమనండి.... ఊకే ఈ లొల్లి ఎంది ఆయనతో....ఆయన దుకాణం బంద్ చేదం....