@NeverSayYesDude 1. మీకు అలాంటి వీడియోలు ఏవి సోషల్ మీడియా లో తారసపడలేదు. Ok👍.
2.ఎన్టీఆర్ మహేష్ బాబు. మాట్లాడుకుంటున్న. కేబీసీ డీప్ ఫేక్ వీడియోలు అయితే టైం లైన్ లో రోజు వందల పోస్టులు తగులుతున్నాయి...
. మీకు జాన్వీ కపూర్ కనిపించిందా సినిమా వాళ్ళు కనిపించారా సెకండరీ..
మన మానవత్వం ఉందా లేదా.. సార్.