#YSRCPForFarmers
అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు
గణపతి బప్పా మోరియా రైతులకు ఇవ్వాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేసిన జగ్గిరెడ్డి గారు
అడుగడుగునా ఆంక్షలు విధించిన పోలీసులు రోడ్డుపై బైఠాయించిన వైయస్ఆర్ సీపీ శ్రేణులు
బండారు సత్యానందరావు గారు ఒకసారి చూసుకోవాలి మన నియోజకవర్గంలో అందుబాటులో ఉంది యూరియా కాదు బెల్ట్ షాపుల్లో మద్యం..రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టే మొన్న నా నియోజకవర్గంలోనే పశువులు ఎగిరి తన్నాయి..రూ.200 రూపాయలు ఉండాల్సిన యూరియా బస్తా ఈరోజు రూ. 400 నుంచి రూ. 600 మధ్యలో కొనాల్సి వస్తుంది..ఆనాడు బీసీలను తోక కత్తిరిస్తానన్న చంద్రబాబు ఈనాడు రైతులను బొక్కలో తోస్తాను అన్నారు, ఈసారి కూటమి ప్రభుత్వం తోక కత్తిరించేది రైతులే
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో రైతులు కార్యకర్తలు నాయకులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి బాబి గారు, గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు గారు, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ గారు, మాజీ ఎంపీ చింతా అనురాధ గారు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి గారు, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు తాటి శివకుమార్ గారు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమం రావులపాలెం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయం నుండి మొదలయ్యి ర్యాలీగా బయలుదేరి కొత్తపేట మాజీ అముడా చైర్మన్ మరియు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి డేవిడ్ రాజు గారి ఇంటి వద్ద నుండి నడుచుకుంటూ కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఆర్డీవో కార్యాలయం దగ్గరకు వెళ్లారు. జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శాంతియుత ర్యాలీకి పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ రైతులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేశారు. నిలువరించే ప్రయత్నంలో జగ్గిరెడ్డి గారు రోడ్డుమీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం ఆర్డీవో గారికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యూరియా అలాగే కోకో మరియు అరటి రైతులు పడుతున్న కష్టాలపై వినతిపత్రం అందజేశారు .అనంతరం జగ్గిరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ రైతులకు యూరియా అందకుండా కూటమి ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి సుమారు 200 నుంచి 300 కోట్ల స్కామ్ చేశారు. గాడనిద్రలో ఉన్నటువంటి వ్యవసాయశాఖా మాత్యులు అచ్చెం నాయుడు గారు నిద్రలేవాలి. ఆరు లక్షల టన్నులు అవసరమైతే మేము 9 లక్షల టన్నులు తెచ్చామన్న చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన మొత్తం యూరియా ఎక్కడికి పోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం అన్నారు. ఈరోజు రైతుల పక్షాన జగన్ మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు. ఇక స్థానికంగా ఉన్న నాయకులు బండారు సత్యానందరావు గారు రైతులకు ఎక్కడా యూరియా కొరత లేదు అందరికీ యూరియా మేమిస్తున్నామని చెప్తున్నారు. బండారు సత్యానందరావు గారు మొద్దు నిద్ర పోతున్నారు ఆయన బహుశా పొరపాటు పడి ఉంటారు ఇక్కడ యూరియా అందుబాటులో లేదు మద్యం ఏరులై పారుతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
పులివెందులలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వందలాది పిల్లలకు వైయస్ జగన్ కుటుంబం ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠశాల నిర్వహించబడుతోంది🙏🏼🙏🏼
ఈ పాఠశాల ద్వారా ఆ పిల్లలకు సేవలు అందిస్తు వారి ఆరోగ్య పరిస్థితిలో ఎంతో మెరుగుదల తెచ్చిన ఘనత మీదే ✅
ఇది నిజంగా ఒక గొప్ప సేవ వైఎస్ భారతి రెడ్డి గారు 💐💐
ఎల్లో మీడియా & టిడిపి సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టలేక వై.యస్ జగన్ ఓడిపోయాడు ...
స్కూల్స్, హాస్పిటల్స్, పోర్టులు ఇలా జగన్ ఎంతగా అభివృద్ధి చేసినా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూములు ప్రభుత్వం లాక్కుంటుందనే దుష్పచారం వలన ఓడిపోయాడు జగన్ : మాజీ సిబిఐ జెడీ లక్ష్మీనారాయణ
జగనన్నకు స్వాగతం పలికేందుకు వెళ్తున్న కృష్ణాజిల్లా వైసీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు
రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి స్వాగతం పలికిన చక్రవర్తి అన్న ✊🔥
What an incredible all-Indian final at the FIDE Women’s Chess World Cup 2025!
Heartfelt congratulations to @humpy_koneru and #DivyaDeshmukh for the epic battle.
Kudos to Divya, our new World Champion and India’s fourth female Grandmaster. Truly historic!
భద్రాచలం ముంపు జనాన్ని తెలంగాణలో కలుస్తారా అని అడిగితే " మాకు జగన్ కట్టించిన నాడు నేడు బడుల్లో పిల్లలు చాలా బాగా ఇంగ్లీష్ చదువుతున్నారు కాబట్టి ఇక్కడే ఉంటాం " అంటున్నారు ❤️❤️❤️🙏🙏
నువ్వు చేసిన మంచి ఇంకా జనంలో ఉంది @ysjagan ❤️
మాజీ మంత్రి ఇంటిపై రాళ్లు, గుడ్లు వేసిన ఇతనిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు ?
- మల్లేశ్వరి గారు, వైసీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి.
#CBNSadistRule#TDPGoons#JaganannaConnects