స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి.. దేవునిపై అచంచలమైన భక్తిని, త్యాగనిరతిని చాటిచెప్పే పర్వదినమే బక్రీద్. అల్లాహ్ ఆదేశాల మేరకు తన ప��రాణప్రదమైన కుమారుడినే బలి ఇవ్వడానికి సిద్ధమైన ఇబ్రహీం ప్రవక్త మహాత్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పవిత్ర బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#EidUlAdha
Warm birthday wishes to the Hon’ble Union Minister, Sri Nitin Gadkari ji. May God bless you with good health, happiness, and a long life.
@nitin_gadkari
.@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?
1.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మె���ిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?
2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?
3.మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?
4.పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవు���్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?
5.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?
6.సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?
7.రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటే��ిటి.
8.టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏంటి?
9.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..!
English Version- https://t.co/2mfX4zUGzp
వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ పేరాడ తిలక్ గారి అధ్యర్యంలో టెక్కలి పట్టణంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ జరిగింది.
తెలుగు దేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీప్రకారం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోగా పెంచడం చంద్రబాబు మోసకారి పరిపాలనకు నిదర్శనం అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప��ట్రోల్ డీజిల్ ధరలు ఎక్క���వగా ఉండడం, ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంత ధరలు లేకపోవటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కదా..?
పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని, రవాణా వ్యవస్థ పై ఆధారపడి ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.
ప్రభుత్వ మోసకారి విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ గా వెళ్ళి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి, అనంతరం RDO కార��యాలయం వరకు ర్యాలీగా వెళ్లి RDO గారికి టెక్కలి నియోజకవర్గం ప్రజల తరుపున పెంచిన ధరలు తగ్గించమని వైసీపీ పార్టీ డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.*
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
#BaadudeBaaduduByCBN #SadistChandrababu #MosagaduBabu #JaganannaConnects
అనంతపురం జిల్లా పామిడిలో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారి కుమారుడు, అనంతపురం ఏడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ ఎం.వీరాంజనేయులు గారి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై.. నూతన వధూవరులు లిఖిత, చైతన్యమిత్రలను ఆశీర్వదించిన వైయస్ జగన్ గారు.
#YSJaganInAnantapur
ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట���ర చరిత్రను తిరగరాయగలదని నిరూపించింది నాడు నాన్న చేపట్టిన పాదయాత్ర. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. నేనున్నాననే భరోసా ఇచ్చింది. నాన్నకు రాష్ట్రం మొత్తం మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రిని చేసింది. నాన్న సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొల��� సంతకం చేసిన దగ్గరి నుంచి ఆయన తీసుకు వచ్చిన ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపు రేఖలు మార్చేశాయి. రైతును రాజుగా నిలి��ాయి. అక్కచెల్లెమ్మలు వారి సొంత కాళ్లపై నిలబడేలా చేశాయి. బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసానిచ్చాయి. ఎంతో మంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, కలెక్టర్లుగా అయ్యేలా చేశాయి. ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ���ుద్రను ఎవరూ చెరిపేయలేనిది. నాన్న చేపట్టిన పాదయాత్ర నేటికి 23 ఏళ్లు అయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నా ఈ ప్రయాణం కొనసాగుతుంది.
Congratulations to Thalapathy Vijay Garu 🎉
Heartfelt congratulations to Thalapathy Vijay ( @TVKVijayHQ ) Garu on your remarkable victory.
Entering public life from a film background, you chose to contest independently without alliances, placing your trust in the people and have decisively demonstrated your strength in Tamil Nadu.
Wishing you continued success and impactful leadership in the journey ahead.
தளபதி விஜய் அவர்களுக்கு இதயம் கனிந்த வாழ்த்துக்கள் 🎉
திரைப்படத் துறையிலிருந்து அரசியலுக்குள் நுழைந்து, கூட்டணிகள் இன்றி தனித்து போட்டியிட்டு, மக்களிடம் வைத்த நம்பிக்கையால் பெற்றுள்ள இந்த வெற்றி பாராட்டத்தக்கது.
இந்த சிறப்பான வெற்றிக்காக மனமார்ந்த வாழ்த்துக்கள். உங்கள் அரசியல் பயணத்தில் தொடர்ந்து வெற்றி பெற்று, மக்களுக்கு தாக்கமிக்க தலைமையை வழங்க வாழ்த்துகள்.
#ElectionResult2026 #Vijay #YSJagan #JaganannaConnects
ఒక పార్టీకి తొత్తులుగా పోలీ*సులు వ్యవహరిస్తున్నారు. పోలీ*సుల క���్ళముందే దౌర్జ*న్యాలు జరుగుతున్నా కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.
-పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, రాజంపేట ఎంపీ గారు
#YsrCongressParty
#YsJaganMohanReddy
#YcpSocialMedia
#SaveAp
వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్.. మా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అక్రమ కేసులకు, వేధింపులకు మేము భయపడం
ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. బాధ వచ్చినా రోడ్డెక్కి పోరాడతాం
-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త
సింగల్ గా పోటీ చేసి అఖరకి విజయ్ తన కార్ డ్రైవర్ ని కూడా గెలిపించుకున్నాడు
నువ్వు రెండు చోట్ల ఎలా ఓడిపోయావ్ పవన్ కళ్యాణ్ 😌
#AndhraPradesh#JaganannaConnects
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
అప్పుల కుప్పపై రాష్ట్రాన్ని పెడుతున్న చంద్రబాబు
అనుభవం అని ఊదరగొట్టి 23 నెలల్లోనే రూ. 3.62 లక్షలు కోట్లు అప్పు చేసిన చంద్రబాబు
ఇది మంచి ప్రభుత్వం కాదు.. అప్పుల ప్రభుత్వం
#CBNDebtRecord
గిరిజనుల హక్కులు, వారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలొడ్డి, బ్రిటీష్ పాలకులను ఎదురించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. స్వరాజ్య సాధన కోసం ఆ సమరయోధుడు సాగించిన పోరాటాన్ని స్మరించుకుంటూ మన్యం జిల్లాకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం. నేడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో జన గణ మనతో జాతీయ స్ఫూర్తిని రగిలించిన విశ్వకవి, భారత దేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వ్యక్తి రవీంద్ర నాథ్ ఠాగూర్ గారు. తన సాహిత్యం, మానవతా విలువలతో భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఆయన. నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళులు.
#RabindranathTagore
• వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్ల (BLAలు) నియామకానికి సంబంధించిన Form ID: BLA-2లను స్వీకరించ��లని అన్ని ఈఆర్వోలకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ ఎల్. అప్పిరెడ్డి.
• ఎన్నికల రోల్స్ సవరణ ప్ర��్రియలో భాగంగా బీఎల్ఏల నియామకానికి పార్టీ తరఫున అధికార ప్రతినిధులు ఇప్పటికే Form ID: BLA-2లను సమర్పిస్తున్నారని వెల్లడించిన అప్పిరెడ్డి.
• అయితే పలు నియోజకవర్గాల్లో సంబంధిత ఈఆర్వోలు ఆ ఫారమ్‌లను స్వీకరించకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం.
• గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చట్టబద్ధంగా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించే హక్కు ఉందని స్పష్టం.
• ఎన్నికల రోల్స్ సవరణ ప్రక్రియలో పారదర్శకత, సమర్థవంతమైన భాగస్వామ్యం కోసం బీఎల్ఏల నియామకం అత్యంత కీలకమని పేర్కొన్న అప్పిరెడ్డి.
• ఈఆర్వోలు ఫారమ్‌లను స్వీకరించకపోవడం వల్ల రాజకీయ పార్టీల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలుగుతోందని వ్యాఖ్య.
• రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఈఆర్వోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి Form ID: BLA-2లను ఎటువంటి ఆలస్యం, ఆటంకం లేకుండా స్వీకరించి చట్ట ప్రకారం ప్రాసెస్ చేయాలని డిమాండ్.
• ఎన్నికల ప్ర���్రియలో నిష్పాక్షికత, పారదర్శకతను కాపాడేందుకు ఎన్నికల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి.
• ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ��క్షణ చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మెల్సీ ఎల్. అప్పిరెడ్డి.
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో తీవ్ర నీటి కొరత వల్ల ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు పట్టించుకోవడంలేదని వైయస్ఆర్ సీపీ టెక్కలి నియోజకవర్గం ఇంచార్జ్ పేరాడ తిలక్ ఆరోపించారు..
(2/2)
టెక్కలి జిల్లా ఆసుపత్రిని సందర్శించిన తిలక్..
టెక్కలి ఏరియా ఆ���ుపత్రిలో తీవ్రనీటి కొరత, బాత్ రూముల్లో నీటి కొరతతో పాటు తీవ్ర దుర్వాసన, రోగులపాట్లు, అభివృద్ధి పేరుతో గొంతు చించుకుంటున్న అచ్చెన్నాయుడికి నియోజకవర్గంలో ఆసుపత్రి దుస్థితి కనిపించడం లేదా? : తిలక్
(1/2)