ఆవేదనతో చేస్తున్న అత్యవసర విజ్ఞప్తి..!! 🙏
రాచవారిపాలెం సమీపంలో ఒక దారుణమైన సంఘటన మా దృష్టికి వచ్చింది. కేవలం 8 సంవత్సరాల వయసున్న రామయ్య అనే చిన్నారి గొర్రెలు మేపుతూ కనిపించాడు.
మమ్మల్ని చూసి ఆ బాలుడు ఏడుస్తూ చెప్పిన మాటలు గుండెను పిండేస్తున్నాయి:
"అన్నా… నన్ను ఇంటికి తీసుకెళ్లండి. నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. నేను సరిగ్గా తిరగలేకపోతున్నాను."
విచారించగా ఆ బాలుడు నర్రవాడ గ్రామానికి చెందినవాడని తెలిసింది.
ఇంత చిన్న వయసులో బాలుడిని పనుల్లో పెట్టి, ఆకలితో అలమటించేలా చేయడం తీవ్రమైన నేరం.
మంత్రి నారా లోకేష్ గారికి @naralokesh , ఆంధ్రప్రదేశ్ పోలీసులకు @APPOLICE100 , మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు మా విజ్ఞప్తి:
వెంటనే ఈ ప్రాంతానికి చేరుకుని బాలుడిని గుర్తించాలి.
అతనికి వైద్యం, ఆహారం అందించి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చాలి.
చిన్నారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి.
📢 దయచేసి ఈ పోస్ట్‌ను షేర్ చేసి, బాలుడికి న్యాయం జరిగేలా సహాయపడండి.
#ChildLabour #ChildProtection #AndhraPradesh #NaraLokesh #NarraWada #Rachavaripalem
🚨 Urgent Help Needed 🚨
A newborn baby is fighting for life and urgently needs support for ongoing medical treatment.
Every contribution counts. Every prayer matters.
Account Details :
Name : KANDULA GANESH
A / C No : 0649101046614
Branch: NARAYANAGUDA
IFSC: CNRB0000649
Ankura hospital Boduppal, Hyderabad.
Please come forward to help save this precious little life 🙏
Every donation, no matter how small, brings them one step closer to hope.
Please contribute whatever you can🙏
Share this with your family and friends
#SAVEASWARTH
26 కోట్లు!! ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎన్ని జీవితకాలాలో కదా!!
@PawanKalyan@naralokesh@ncbn
Please Help, దయచేసి ఇలాంటి ట్రీట్మెంట్ అవసరం అయిన వాళ్ళకి గవర్నమెంట్ స్కీం ఏదైనా స్టార్ట్ చెయ్యండి, ఇలా నలుగురి మీద ఆధారపడటం తో మానసికం గా ఎంతో క్షోభ పడుతుంటారు! ఆలోచించండి 🙏🏻
Baby Aswarth is fighting Spinal Muscular Atrophy (SMA). While the crowdfunding unity and government intervention successfully saved baby Punarvika and Little Krishna recently, so many other children are still silently suffering.💔
Mana timeline lo oka repost, mana wallet nundi oka chinna contribution... oka chinnari future ni marchagalavu. Meeku entha possible aithe antha contribute cheyyandi ❤️ #SaveKrishna
Update: Thanks to the generous support of donors, Little Krishna has secured 73% of the total funds required. He now needs just ₹2.5 crore more to continue his treatment and live.
#SaveLittleKrishna