తప్పకుండా నువ్వు బయపడినట్టే మా @RSPraveenSwaero సార్ ముఖ్యమంత్రి అయ్యాక నిన్ను జైలుకు పంపింస్తారు..!!
ఇతర పార్టీలకు అంత ధైర్యం లేదు,ఎందుకంటే అన్ని పార్టీల్లో నీ కోవర్టులు ఉన్నారు కదా..!
#VR99
@BSP4Telangana @BSP4IND
అగ్రవర్ణాల స్త్రీలూ మనువాద బాధితులే.. బాబాసాహెబ్ మహిళల కొరకు హిందూ కోడ్ బిల్ అమలు చేయాలని డిమా��డ్ తో ఏకంగా రాజీనామా చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా #BSP అగ్రవర్ణ పేదలు, స్త్రీల హక్కుల గురించి కూడా పోరాడుతుంది. ఇది ఎస్సి ల పార్టీ మాత్రమే అనే చెంచాలు వినండిరా.
मैंने डीआरडीओ अपोलो अस्पताल में होम गार्ड रविंदर से मुलाकात की, जिसने दो महीने से वेतन न मिलने के कारण अपने सिर पर पेट्रोल डालकर आत्महत्या कर ली थी। उसका पूरा शरीर जलने से भर गया था। आशा है कि वह जल्द ही ठीक हो जाएंगे।🙏
राज्य में 20,000 होम गार्ड होने के बावजूद सरकार उन्हें हेय दृष्टि से देखती है।
मुख्यमंत्री केसीआर...कहां गया विधानसभा में गवाह के तौर पर होम गार्डों को नियमित करने का वादा?
जब प्रदेश में हजारों संविदा और आउटसोर्स कर्मचारी नियमित हो गए तो नुकसान किस बात का? गृहरक्षकों की जायज मांगों को अविलंब पूरा किया जाये.
मुख्यमंत्री को इसका जवाब देना चाहिए. यह सरकार की जिम्मेदारी है कि उसे ���ुरंत बेहतर चिकित्सा देखभाल प्रदान की जाए और परिवार का समर्थन किया जाए।'
@RSPraveenSwaero
Respected & Beloved Shri CV Anand, IPS, Commissioner of Police, Hyderabad city Police appreciated on the successful completion of my recent Marathon ran (42KM)..
Thank you very much Sir 🎉👏🙏.
@hydcitypolice
అగ్రకుల పార్టీలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్స్ లేకుండా చేస్తుంటే, @RSPraveenSwaero సార్ #BSP తరుపున రాజకీయ రిజర్వేషన్స్ కలిపిస్తున్నారు. దయచేసి ప్రతి బీసీ ఆలోచన చేయాలి రాజకీయం ద్వారా నే మీ హక్కులు, మీ రిజర్వేషన్స్ కాపాడబడుతవి.
#ElephantThisTime#RSP4CM#BSP4Telangana#VR99
https://t.co/PWZkkk8agI
తెలంగాణ లో కుల రాజకీయం ఉందా?.
తెలంగాణ లో ప్రజలకు పథకాలు అవసరమా?.
విద్యావంతులు కూడా ఓటు ని ఎందుకు అమ్ముకుంటున్నారు?.
ఇలాంటి ఎన్నో ప్రశ్నల సమాహారం.
@RSPraveenSwaero
@thulasichandu1@RSPraveenSwaero@KTRBRS Congratulations to all group2 aspirants in telangana.
తెలంగాణ రాష్ట్రంలో RSP/BSP అండ ఉంటే నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, ��ైతులు, కార్మికులు , కర్షకులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు, మేధావులు ఎవరైనా సరే ఏదైనా సాదించగలరు. ఎదుకంటే *RSP మాటకి పదునెక్కువ, ఏనుగుకి బలమెక్కువ.*
అయ్యా @KKonappa గారు, ఈ చిన్న పిల్లలు ఎం పాపం చేశారు, వీరికి మీ మరియు మీ #KCR మనువడిలా పెద్ద పెద్ద పాఠశాలల్లో చదివే అదృష్టం ఎలాగు లేదు, కనీ��ం ప్రభుత్వ పాఠశాలకు పోవడానికి సరైన రోడ్డు సదుపాయం కూడా చేయలేరా మీరు,ఇగ మీరు #MLA గా ఎందుకు ఉన్నట్టు?@RSPraveenSwaero
*#KonappaFailedSirpur*