Congratulations to my friend Prime Minister Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history. This milestone is a reflection of the trust and confidence of the Italian people in her leadership.
Her friendship has also been instrumental in strengthening the India-Italy Special Strategic Partnership and I look forward to continuing our close cooperation to build a prosperous future for the people of our countries.
My best wishes for her continued success in the years ahead.
@GiorgiaMeloni
మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను.
@PawanKalyan
RAVANNA'S RAMPAGE ISN'T STOPPING ANYTIME SOON 🔥🔥
180 CRORES+ GROSS WORLDWIDE in 10 Days for the HEART WINNING BLOCKBUSTER #Irumudi 💥💥
Book Your Tickets Now!
🎟️https://t.co/LPeVCIRYVl
#IRUMUDI / #IRUMUDIKATTU
One smile that brings happiness to countless homes celebrates his special day ♥️
Happy 20th Birthday Prince Gautam Ghattamaneni 🥳 May you always be blessed with abundant happiness and success 🤗
#HBDPrinceGautamGhattamaneni
మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు...
మూడు జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు....
మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల... కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోంది.
కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి రేపు ప్రారంభించే అవకాశం రావడం నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. నా మనసుకు ఎంతో సంతోషానిస్తోంది.
వెలిగొండ అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు...
కరవుతో పోరాడిన రైతన్నకు భరోసా...
ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రత...
వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై భవిష్యత్తు...
పేదరికంలో మగ్గిన ప్రాంతానికి ప్రగతి మార్గం....
మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది.
ఈ మహాయజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్లోకి దూసుకువచ్చే కృష్ణమ్మ జలాలు.... ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయి.
అందుకే రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు...అభివృద్ధికి రెక్కలు.
రేపు వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం!
#VeligondaProject
Happy 20 GG!! As you step into this new chapter, may you always chase your dreams with courage and kindness….. Proud of you today and every day….♥️♥️♥️
Iconic blockbuster . Redefined the norms for commercial . What a hit …thanks #irumudi 💥💥💥 thanks for the blockbuster response for songs bgm and the repeat in theatres 💥💥💥💥💥