ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు,తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ,నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు,
'ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయి' అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశిత దృష్టికి, నా కృతజ్ఞతలు! 🙏🙏
తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో
ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం
గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం!!
@narendramodi@PawanKalyan
అరేయ్ @rajinikanthlive నువ్విన్ని రోజులు ఎదవలతో డిబేట్లు చేసావ్. ఇప్పుడు వచ్చింది జనసేన. చాలా జాగ్రత్తగా వుండు లేదంటే బట్టలుప్పి నిలబెడతారు నిన్ను మార్కెట్లో. వెధవ మొన్నటివరకు నీ జోకుడు మర్చిపోయినం అనుకుంటున్నవారా ఇడియట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన @ncbn
నారా చంద్రబాబునాయుడు గారికి,
డిప్యూటీ సి ఎం @PawanKalyan కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను....ఆశిస్తున్నాను.!! 💐💐
Congratulations to @ncbn ji on taking oath as the Chief Minister and @PawanKalyan ji as Deputy Chief Minister of Andhra Pradesh. May your leadership drive forward the holistic development of the state, fulfilling the aspirations of the people.
With PM Narendra Modi ji at the helm, the Centre will ensure that this culturally vibrant state continues to shine on the path of progress.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మిగిలిన మంత్రివర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు!
Heartiest congratulations to Pawan Kalyan Garu, @PawanKalyan on his induction as the minister in Andhra Pradesh!
Sending my best wishes for a productive and successful tenure ahead.
Here's to a future filled with transformative changes and progress!
#AndhraPradesh
A proud and historical day for the Pawan Kalyan Garu, family as they witness his oath as Deputy Chief Minister.
Moments to cherish forever. #PawanKalyan#DeputyCM 🎉🎉