తెలుగుదేశం చిత్తూరు నగర ఎన్నికల సన్నాహక సమావేశం . రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయం సాధించాలానే లక్ష్యంతో అనుసరించాల్సిన విషయాల పై చర్చ. జై తెలుగుదేశం.
A mother who refused to let go, and a divine intervention that led to the first-ever organ transplant in mythology. Lord Ganesha’s story is a beautiful reminder of Maa Parvati's unconditional love and the power of devotion!
Unfortunately we have not spoken much about the success of BRICS summit . It’s a great diplomatic strength show by India. I hope BRICS strengthens itself further to make Global South a deciding entity .
BRICS Summit concludes successfully — a triumph of unity, cooperation, and shared vision for global progress. . A diplomat excellence by @narendramodi ji.
చిత్తూరు లో నిన్న మా శా���నసభ్యులు గురజాల జగన్మోహన్ గారు చేయించిన శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతలను నాకు అప్పగించటం చాలా సంతోషంగా ఉంది. అ వేంకటేశ్వరుడి సేవలో తరించే భాగ్యం దక్కింది . 🙏
Naku 2 months back oka issue osthe @naralokesh anna varaku tesuku velthe next day morning kalla solve chesadu...malli 1 month ki team nunchi call chesi issue em ina repeat iyendha ani feed tesukunaru anna tesukomanadu anta🥹❤️love u anna deniki thanks chepi anna tho oka photo digali eppudu avutado emo🙇♂️
Dear TDP cadre , it’s time to give back . Please post every video from your account. Manam thappu cheyyaledu, cheyyam kooda. Bhayapade avasarame ledu . Let’s attack the fake batch .
My confidence from the last one week regarding DSC allegations 👇
Group 1 లాగా స్కాం చేయాలి అని ఉంటే పబ్లిక్ డొమైన్ లో సర్టిఫికెట్స్ , వాళ్ళ Undertaking , ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డేటా అంతా ఎందుకు పెడతారు ..సచివాలయం లాగా ఎవరికి కనపడకుండా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు 😂
#DSCFakesbyJagan
కర్ణాటకా, తమిళ నాటలో ఇప్పటికీ త్యాగ రాజు, అన్నమయ్య కీర్తనలు వాడుతారు
మనోళ్ళకు ఏం పొయ్యే కాలం ఓ వాటి యొక్క existence కూడా తెలీదు, కాస్తో కూస్తో అన్నమయ్య పాటలు విన్పిస్తుంటాయి
I learned to chant श्रीविष्णुसहस्रनामस्तोत्रम् by listening to her recorded audio on loop. Whatever clarity and precision I have in pronouncing the names today is entirely because of her. I consider her as my "Guru" in this regard.