ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనిచివేతకు, దాష్టికానికి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి -విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న
BRSV రాష్ట్ర నాయకులు @NSKBRSV@BRSparty@KTRBRS@jagadishBRS@GelluSrinuBRS
సూర్యాపేటలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో..
కాళేశ్వరం ద్వారా కన్నెపల్లి పంప్ హౌస్ లో నీటిని విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. @KTRBRS@jagadishBRS@BRSHarish
One of my family member Gingade Narsing Rao brother-in-law his daughter Drithika 8 months baby heart beat problem recently they admitted hospital they already spend 500000 on her treatment the upcoming surgery 650000 neeed please help 🙏 @KCRBRSPresident@KTRBRS@BRSHarish
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు సందర్భంగా ఆ జగన్మాత కరుణా కటాక్షాలు మన నిండుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు💐💐💐 @KTRBRS@RaoKavitha@jagadishBRS@GelluSrinuBRS