ప్రాజెక్టులు అన్ని యుద్ధ ప్రాతిపదికిన చివరి దశకు తెచ్చి..
Openening ceremony చేసుకోమని బాబు గారికి ఇచ్చావు.. గొప్పొడివె లేక తెలివి తక్కువ వాడివో అర్థం కావడం లేదు @ysjagan#Veligonda#Everyone
Retweet And Spread This Facts!✅️
జగన్ వెలుగొండ ప్రాజెక్టు కోసం చేసిన ఏం చేశారో అద్భుతంగా వివరించిన 10TV!
18.8 కిలోమీటర్లు, 9 మీటర్ల వెడల్పుతో రెండు టన్నెల్ నిర్మాణం పూర్తి చేసింది జగన్
Prime Minister Modi may hesitate to speak on Manipur, But our stand is loud and crystal clear: We strongly condemn the violence in Manipur.
We stand firmly with the people of Manipur. We urge the Central and State Governments to immediately restore peace and ensure justice. Manipur Violence Must End Now! #WeStandWithManipur
We demand the resignation of India’s Education Minister over the NEET paper leak issue.
When students lose their future, hope, and even their lives, accountability cannot stay silent.
17 students lost to pressure, injustice & failure of the system deserve answers. 🇮🇳
#NEET
Those who are interested in knowing how elections were stolen in 2024 in Andhra Pradesh should watch this.
If these questions aren’t answered satisfactorily, which is the statutory duty of the Election Commission, it will be clear who stole the election with their support.
@NishantOpinions వాళ్ల ఇద్దరి మద్య పోత్తు వైసీపీకి అవసరం కాదు జనసేనకే అవసరం.. అందుకే వైసీపిని బూచిగా చూపిస్తూ చంద్రబాబు గారి పార్టీని పట్టుకుని వేలాడుంది. పోత్తు లేకపోతే గోదావరి జిల్లాలోనే జగన్ ఓట్ బ్యాంక్ తో పోటీ పదలేదు జనసేన . ఈ సారి పోత్తులో ఉన్నా పోటీ పడలేదు.
@NishantOpinions జగన్ ఎప్పటికైనా సింగల్ గానే పోటీ చేస్తాడు ఏం జరిగినా సరే కానీ ఇక్కడ ఇద్దరు ఒక పార్టీ అధ్యక్షుడు కొడుకు లోకేష్ 15 సంవత్సరాలు పాటు సింగిల్ గా పోటీ చేయలేదు. ఇంక నెంబర్ టు పవన్ కళ్యాణ్ గారు.. కలిసి ఉంటే గెలుస్తామంటే 2009లో కేసీఆర్ చంద్రబాబు కలిసే ఓడిపోయారు వైయస్సార్ గెలిచారు...