ప్రజలను వెనకేసుకొని తిరిగినంత మాత్రాన నాయకులు కాలేరు. ప్రజలకి కష్���ం వచ్చినప్పుడు కన్న తల్లిలా ముందు నిలబడి సహాయపడినవారే నిజమైన నాయకులవుతారు. మీకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి సహాయపడటానికే నా ఈ జీవితం అంకితం.
@inctelangana @rahulgandhi @priyankagandhivadra @revanthofficial
Reflecting on this beautiful painted portrait of my dad, a constant reminder of his enduring strength and inspiration. Miss you dearly, Dad.
#fathersday#father
కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.
🔸 పంచాయతీ రాజ్ శాఖా మంత్రి
🔸గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి
🔸 అటవీ - పర్యావరణ శాఖా మంత్రి
🔸 సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి
#PawanKalyanAneNenu
Wish you all the best మంత్రిగారు.
జయహో 🫶❤️🔥
గౌ ll శ్రీ. 𝑲𝑶𝑵𝑰𝑫𝑬𝑳𝑨 𝑷𝑨𝑾𝑨𝑵 𝑲𝑨𝑳𝒀𝑨𝑵 గారు
Deputy Chief Minister of Andhra Pradesh
Panchayati Raj,
Rural Development & Rural Water Supply,
Science & Technology,
Environment & Forest Minister
@PawanKalyan@JanaSenaParty#Janasena#Pawankalyan
Today is World Blood Donor Day! Your blood donation can save lives and make a difference in your community. Join the global effort to give the gift of life.
#WorldBloodDonorDay#DonateBlood#SaveLives
Took part in the Prof. Jayashankar Badi Baata programme and distributed books and uniforms to our bright young students. Interacted with the kids as well as the staff. This initiative is crucial in boosting enrollment & ensuring every child in #Telangana gets a quality education.
వికారాబాద్ జిల్లా మొమిన్ పేటలో బుధవారం 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో కలిసి ప్రారంభించటం జరిగింది.
ప్రజా ప్రభుత్వం మొదలైంది. ప్రజా సంక్షేమం మీరు ఎన్నుకున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం, మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటూ, అభివృద్ధికై అడుగులు వేస్తుంది.
.
.
.
@INCTelangana
.
.
.
#patnamsunithamahenderreddy #gaddamprasadkumar #telangana #Congress #vikarabad #vikarabaddistrict #health #hospital #development #people #safety
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా కెరెల్లిలో శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో కలిసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ అందజేయడం జరిగింది.
విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించాలని, ద��నికొరకు ఎలాంటి సహాయమైన చేయటానికి మన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంట��ంది..
.
.
@INCTelangana
.
.
#patnamsunithamahenderreddy #vikarabaddistrict #school #education #books #uniform #distribution #bettereducation #students #cmrevanthreddy #Telanganacongress #telangana #gaddamprasadkumar #inctelangana
Excited and overwhelmed to return to Vikarabad after a long and intense election campaign. Ready to serve my duty as ZP Chairperson and work for the welfare and betterment of our region.
#Vikarabad#Hyderabad#Telangana
ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ప్రజల మన్నన పొందుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ప్రజలు ఎన్నుకున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం మన అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, మరింత అభివృద్ధికి కృషి చేస్తుంది.
జై తెలంగాణ జై కాంగ్రెస్....
@INCTelangana@revanth_anumula
.
.
.
.
#AnumulaRevanthReddy #cmrevanthreddy #patnamsunithamahenderreddy #Telangana #congress #Telanganacongress #inctelangana #singareni #mining #workers
రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి స్కూ���్స్ పునః ప్రారంభం. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థి విద్యార్థినిలు అందరు, బాగా చదువుకొని మీ ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసుకుంటూ, పై స్థాయిలకు ఎదగాలని కోరుకుంటున్నాను.
.
.
.
#patnamsunithamahenderreddy #Telanganacongress #telangana #schools #education #students #welfare
I will always remain grateful beyond words for the incredible support and love from all the people in my constituency! My journey with you has been inspiring and fulfilling, and I promise to keep championing the vision for a brighter, more prosperous future for every one of you.
#Malkajgiri
@INCTelangana@INCIndia@revanth_anumula@Drpmahendereddy