Account Name : Janasena Party
Account No : 30061010011894
Bank Name : Syndicate Bank
Branch Name : Banjara Hills, Hyderabad
IFSC Code : SYNB 0003006
#JSPForNewAgePolitics@PawanKalyan@JanaSenaParty
#HBDJanaSenaniPawanKalyan#Kerala#GenZ
Kerala Gen-Z stands with JanaSena & Pawan Kalyan!
కేరళలోని NIT కాలికట్కు చెందిన 300 మందికి పైగా విద్యార్థులు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు.
యువతలో ఆయనపై ఉన్న అభిమానానికి, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది నిదర్శనం. నిజాయితీ, ధైర్యం, సామాజిక బాధ్యతతో ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
నిజమైన నాయకుడి లక్షణం పదవుల కోసం చేసే సేవ కాదు, ప్రజల అవసరాలు, కష్టాలు తెలుసుకొని వాటిని తీర్చడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసే సేవ..
అందుకు నిజమైన సాక్ష్యమే ఏజెన్సీ ప్రాంతంలోని "డోలి మోతలు" ఆగడం.
నా నిజమైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు.
#HBDJanasenaniPawankalyan
Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu.
We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.
#HBDJanaSenaniPawanKalyan
తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి
కమిటీ ఏర్పాటు కాదు - రాతపూర్వక హామీ కావాలి
• డిప్లొమా విద్య ప్రత్యేకత, గుర్తింపుకు రక్షణ
• ECET ద్వారా https://t.co/0u3fYyS2GF Lateral Entry కొనసాగింపుపై స్పష్టత
• ఫీజులు, సీట్లు, ఉన్నత విద్య అవకాశాలపై హామీ
• విద్యార్థులు, అధ్యాపకులు, నిపుణులతో సంప్రదింపులు
• GO 97పై సమగ్ర పునఃసమీక్ష
విద్యార్థులను రోడ్లపై నిలబెట్టడం కాదు
వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత
ప్రభుత్వం వెంటనే స్పష్టమైన టైమ్‌లైన్‌తో లిఖితపూర్వక హామీ ఇవ్వాలి
#GO97 #PolytechnicStudents #Telangana #JSPForTelangana #JanaSenaTelangana
జనసేనాని జన్మదినం రోజున జనసేన పార్టీ యువజన విభాగం ప్రకటన
సెప్టెంబర్ 2, జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ యువజన విభాగం ప్రకటించి, విధివిధానాలను తెలియజేయనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమున్న ప్రతి చోట జనసేన పోటీ చేస్తుంది. అభ్యర్థులు మన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, ఈ రెండేళ్లలో రూ. 1.46 లక్షల కోట్లతో అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలగాలి.
మొదటి సారి రోడ్డు ద్వారా వెళ్తున్న చలిసింగం GEN Z గిరిజన యువకులు @PawanKalyan గారి కోసం
పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలోకి వచ్చాడు మా గిరిజన గ్రామానికి రోడ్డు వచ్చింది ❤🙏.
30 ఏళ్ల తాగునీటి కష్టం… ఇక గతం !!
అంతర్వేది ప్రజలు దాదాపు 30 ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో ₹17.34 కోట్ల అమరజీవి జలధార ప్రాజెక్ట్ ద్వారా 13 ఆవాసాలు, 4,522 కుటుంబాలు, 30,003 మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుతోంది.
ఇది కేవలం నీరు కాదు…30 ఏళ్ల నిరీక్షణకు ముగింపు… వేల కుటుంబాల కళ్లలో ఆనందం… రేపటిపై కొత్త నమ్మకం .
ప్రజల సమస్యను విని వదిలేయడం కాదు…
పరిష్కారం చూపించడమే నిజమైన నాయకత్వం.
మేము నమ్మినోడు గొప్పోడు - పవన్ కళ్యాణ్ గారు !!
గత 46 సంవత్సరాలుగా పులివెందులకి ప్రాతినిధ్యం వహిస్తున్న YS కుటుంబం, ఇప్పటికీ తీరని సాగునీటి కష్టాలు. 🙏
పులివెందుల ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో నిలిచిపోయిన మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 🫡
ప్రజల ప్రాథమిక అవసరమైన స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఇంటికీ అందించాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాలుస్తోంది. 👏