@TheBharat_News ఆ పాఠశాలకు విద్యార్థులు రాని కారణంగా పాఠశాలలో మరల విద్యార్థులు చేరేవరకు, జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు ఆ ఉపాధ్యాయుడిని MPPS దంతాలపల్లికి తేది. 04.01.2025 పంపుటకు నిర్ణయించాము.
@TheBharat_News ఇదే విషయంపై నేడు వచ్చిన వార్త ఆధారంగా మండల విద్యాశాఖ అధికారి, దంతాలపల్లి గారిచే విచారణ చేయించగ గత వారం నుండి ఆ విద్యార్థులు పాఠశాలకు రావడం లేదని తెలిపారు.
@TheBharat_News విద్యార్థుల పేరెంట్స్ దంతాలపల్లికి వలసవెళ్లినకారణంగా వారం నుండి ఆ విద్యార్థులు పాఠశాలకు హాజరు కావడం లేదు. ఆ పాఠశాలలో పనిచేస్తున్నఉపాధ్యాయుడు విద్యార్థులు పేరెంట్స్ ని ఫోన్ ద్వారా సంప్రదించగా తమ పిల్లలను పాఠశాల పంపిస్తామని చెప్పడంతో ఉపాధ్యాయుడు ఆ పాఠశాలలో విధులను నిర్వహిస్తున్నాడు
@TheBharat_News 2024 జూలై లో జరిగిన ఉపాధ్యాయుల సాధారణ బదిలలో ఆర్. చంద్ర శేఖర్ అనే SGT ఉపాధ్యాయుడు తేజ్యా తండ, దంతాలపల్లి మండలం కు బదిలీ కావడం జరిగినది. ఈ పాఠశాలలో 3 విద్యార్థులు మాత్రమే ఉన్నారు.
@TheBharat_News ఆ పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు తల్లిదండ్రులు ఫోన్ ద్వారా సంప్రదించగా వారి తమ పిల్లలను పాఠశాల పంపిస్తామని చెప్పడంతో ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో తన విధులను నిర్వహిస్తున్నాడు.
@TheBharat_News 2024 జూలై లో జరిగిన ఉపాధ్యాయుల బదిలలో ఆర్. చంద్రశేఖర్ అనే SGT ఉపాధ్యాయుడు తేజ్యా తండ, దంతాలపల్లి మండలంకు బదిలీిఅయినాడు. ఈ పాఠశాలలో 3 విద్యార్థులు మాత్రమే ఉన్నారు.ఆ విద్యార్థుల పేరెంట్స్ దంతాలపల్లికి వలస వెళ్లిన కారణంగా గత వారం నుండి ఆ విద్యార్థులు పాఠశాలకు హాజరు కావడం లేదు.
@Collector_MBD Respected Collector sir,VVs Honorarium For the month of April there are no instructions from the state office to pay Honorarium since the schools were closed from 22.03.2020.
yours faithfully
DEO Mhbd
@Collector_MBD Respected Collector sir, Honorarium to VVs for the month of March will be released soon after receiving the budget from the state office, positively by the end of June.
@Collector_MBD Respected Collector sir,VVs Honorarium For the month of April there are no instructions from the state office to pay Honorarium since the schools were closed from 22.03.2020.
yours faithfully
DEO Mhbd
@Collector_MBD@premkum91440413 Submitted sir, I have already discussed the matter with private schools association and again I will instruct all the private schools not to charge any fee from the parents in this pandemic situation and press note will be given in all newspapers yours faithfully DEO Mhbd
@Collector_MBD @kommulokesh for early clearance of honorarium. Regarding April month honorarium no guidelines have been issued by Commissioner school education TS HYDERABAD, This is for kind information sir
DEO Mahabubabad
@Collector_MBD @kommulokesh Submitted sir, Up to March 2020 VVs honorarium was already released to the MEOs concerned, the MEOs submitted the bills in Concerned STOs. but in some mandals March 2020 VVs honorarium bills were rejected by Treasuries the issue taken into the notice of VVs section of CSE, Hyd