విజయవాడలో మంత్రి నారాయణ గారి కుమార్తె పొంగూరు షరణి రచించిన "మైండ్ సెట్ షిఫ్ట్" పుస్తకావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు.తొలి ప్రతిని పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి సీఎం గారు అందజేశారు.
SSC Results 2025 Declared!
State Pass %: 81.14%
Top District: Parvathipuram Manyam – 93.90%
Girls outperform Boys!
Girls: 84.09% | Boys: 78.31%
Total Schools: 11,819
A testament to dedication & hard work!
#SSCResults2025#AndhraPradesh#StudentSuccess#ParvathipuramManyam
గుజరాత్ రెండవ రోజు పర్యటనలో ఘన వ్యర్థాల నిర్వహణ మరియు స్పోర్ట్స్ ఇన్ఫ్రా పై అధ్యయనం
- మంత్రి నారాయణ గారి బృందం గుజరాత్లో రెండవ రోజు పర్యటించింది.
- గ్యాస్పూర్లోని జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను సందర్శించారు.
#WasteToEnergy#CricketStadium#pongurunarayana
మానవాళి సంక్షేమం కోసం క్రీస్తు పునర్జీవుడై వచ్చిన పర్వదినం! జీవితంలో ఆశ, నమ్మకం, పునర్జన్మకు ప్రతీకగా నిలిచే పవిత్ర ఈస్టర్ పర్వదినాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుదాం.క్రైస్తవ సోదరులందరికీ హృదయపూర్వక ఈస్టర్ శుభాకాంక్షలు.
#HappyEster
ప్రజా సంక్షేమం ఆయన లక్ష్యం, అభివృద్ధే ఆయన ఆశయం! వ్యూహాత్మక ఆలోచనలు, దూరదృష్టి, అపారమైన పరిపాలనా అనుభవంతో రాష్ట్రాన్ని నూతన దిశగా నడిపిస్తున్న నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాం��్షలు.
#HappyBirthdayCBN
First WhatsApp Governance – At Your Fingertips in Andhra Pradesh!
Governance has never been this simple. Under the visionary leadership of Chief Minister N. Chandrababu Naidu, Andhra Pradesh has launched Manamitra
#WhatsAppGovernance#ChandrababuNaidu#AndhraPradesh#APDC
Andhra Pradesh’s Roads Get a Smooth Makeover!
Under CM Chandrababu Naidu’s leadership, AP launched the Pothole-Free Roads Mission on Nov 2, 2024, with ₹861 Cr allocated to fix roads neglected for years.
#ChandrababuNaidu#PotholeFreeRoadsInAP#Andhrapradesh#APDC