మరియు కమీషనర్ రామకృష్ణ గారు,AE, DE, కార్పొరేటర్లు,కోఆప్షన్ మెంబర్లు, తెరాస సీనియర్ నాయకులు, మున్సిపల్ సిబంది, విద్యార్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు
పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా గౌరవ మేయర్ జక్క వెంకట్ రెడ్డి గారు,*గౌరవ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ గారు పాల్గొన్నారు
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ లోని బాలాజీ రెసిడెన్షియల్ లో సీసీ కెమెరాలు ప్రారంభించడానికి ముఖ్య ఆతిధులుగా గౌరవ మేయర్ జక్క వెంకట్ రెడ్డి గారు , *గౌరవ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్* గారు ,విచ్చేసారు.
తెరాస సీనియర్ నాయకుడు పప్పుల అంజిరెడ్డి గారు. డా. పి.రామకృష్ణ గారు DE శ్రీనివాస్ గారు,AE వినీల్ గారు కాలనీవాసులు, కార్యకర్తలు నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ లో వర్షం వల్ల పలు కాలనిలలో మురికి నీరు చేరి సమస్యలు ఎదురుకుంటున్న వారితో మాట్లాడుతూ కాలనీలలో పర్యటించిన గౌరవ మేయర్ జక్క వెంకట్ రెడ్డి గారు *గౌరవ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,* గారు ,
కార్యక్రమంలో స్ధానిక కార్పొరేటర్ ఏంపల్ల అనంత రెడ్డి గారు ,తెరాస సీనియర్ నాయకుడు పప్పుల అంజిరెడ్డి గారు, కమీషనర్ డా. పి.రామకృష్ణ గారు DE శ్రీనివాస్ గారు,AE వినీల్ గారు కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ లో *8వ విడత హరితహారం* లో మొక్కల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య ఆతిధులుగా గౌరవ మేయర్ జక్క వెంకట్ రెడ్డి గారు *గౌరవ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,* గారు పాల్గొన్నారు.
స్థానిక కార్పొరేటర్ పాశం శశిరేఖ బుజ్జి యాదవ్ గారు కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి గారు కో ఆప్షన్ సభ్యులు జావీద్ ఖాన్ గారు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు హాస్పటల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు
ఈరోజు పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14 వ డివిజన్ లో KKR హాస్పిటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు గౌరవ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి గారు *గౌరవ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్* గారు