ఎన్నో మెలోడీ సాంగ్స్ మన బాలయ్యకి ఉన్నాయి 😍😍
ఎక్కువ సినిమాలు చెయ్యి @tarak9999 అన్నా 🙏..
ఈ పాన్ ఇండియా సినిమాలు ఇక చాలు 🫡..
భలేవాడివి బాసు మూవీ లో సాంగ్స్ చాలా బాగుంటాయి 👌👌
mee brother @KChiruTweets మాములోడు కాదు చిరు గారు…
He will make you proud 😊 @PawanKalyan 🧨🧨🧨
ప్రజల పక్షాన ఉన్న వాడు ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడు, కులం ప్రాంతం వైపు ఉన్నవాడు కి పదవులు రావొచ్చు కానీ గొప్పవాడు కాలేడు అది ఎవ్వడైనా…
ప్రజలే దేవుళ్లు… ఇదే తారక మంత్రం 🙏🙏
నేనే రెడ్డీ అయితే నాకే గనక క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే I choose రేవంత్ రెడ్డీ ❤️❤️❤️
what a man @revanth_anumula 🙏🙏🙏
ఒక్కడిగా పోరాడాడు ఒక్కడిగా సీఎం అయినాడు..
ఇప్పటికీ ఒక్కడై ఉన్నాడు
ఆ దమ్మేంటి అస్సలు, భయం అస్సలు లేదు..
గుండె నిండా ధైర్యం ఉన్న హీరో రేవంత్ అన్న ✊
ఇన్స్పిరేషన్ 👍
రేవంత్ రెడ్డి >>> any Reddy 🥵🥵🥵
any doubts?
జై రేవంత్ అన్నా @revanth_anumula
చరిత్రలో ఎంతో మంది రెడ్డీ లను చూసిఉంటారు కానీ రేవంత్ రెడ్డీ నీ మించినోడు లేడు 🥰🥰🥰
మా బాలయ్య బాబు బ్రతికిస్తాడు...బ్రతకనిస్తాడు
చేస్తే మంచి చేస్తాడు...లేదా సైలెంట్ గా వుంటాడు...ఎవరిని తొక్కాలి అని చూడరు
యాంకర్ ఉదయభాను గారు about బాలయ్య బాబు ❤️❤️👇👇
జై బాలయ్య 💛
జై జై బాలయ్య 💛💛