అయింది విశాఖపట్నం మహారాణిపేట లో గల ఐక్య హాస్పిటల్ లో 17.05.2026న అడ్మిట్ చేసాము. నిన్న రాత్రి Tracheostomy చేశారు, ఈ వారం రోజులుగా icu లో ఉండి, వెంటిలేటర్ సహాయంతో ఊపిరి తీసుకుంటుంది. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇప్పటివరకు 4 లక్షలు సుమారు గా ఖర్చు పెట్టాను.
గౌరవనీయ తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎడ్యుకేషన్ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారములు.
విషయం : నా చెల్లి పేరు దేవర దుర్గాదేవి, ఆమెకు వారం క్రితం జ్వరం వచ్చింది అప్పుడు Influenza B వైరస్ ఎటాక్ చేసింది, దానివల్ల తీవ్రమైన ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్
లోకేష్ అన్నా.. సెలబ్రేషన్స్‌కి గ్యాప్ ఇవ్వండి.
ఏపీకి పెట్టుబడుల వరద చూస్తుంటే ఇది 'బులెట్' కంటే వేగంగా ఉందన్న చర్చ మొదలైంది. గూగుల్ రాకతో మొదలైన జోష్, రిలయన్స్ మరియు డిఆర్డిఓ ఫైటర్ జెట్ ప్రాజెక్టులతో పీక్స్‌కు చేరింది. ఆ సంబరాలు ముగియకముందే రాయల్ ఎన్ఫీల్డ్ ఎంట్రీ ఇవ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "@naralokesh అన్నా.. ఒక గుడ్ న్యూస్ ఎంజాయ్ చేసేలోపే ఇంకో పెద్ద కంపెనీని తీసుకొస్తున్నారు, మాకు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కనీసం వారం టైమ్ ఇవ్వండి" అభివృద్ధిలో లోకేష్ స్పీడ్ చూస్తుంటే ఏపీ త్వరలోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం సృష్టిస్తున్న ఈ సంచలనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh
Happy Birthday Sri @naralokesh garu!
May your vision for education continue to inspire generations, and may this year bring you strength, wisdom, and joy in abundance. Your dedication to empowering students and shaping the future is truly commendable. Wishing you health, happiness, and success always.
కవర్ పేజీ పై ఒక యువనేత ఫోటో వేసుకుని ఆ యువనేత ప్రత్యేక ఇంటర్వ్యూ మరియు కథనాలతో కొత్త సంవత్సరంలో తన పత్రికను విడుదల చేసింది 'ద వీక్' జాతీయ పత్రిక. ఆ యువనేత విద్యార్హతలను పేర్కొంటూ అతను సాధిస్తున్న విజయాలను హైలైట్ చేసింది. ఆ యువనేత ఎవరో కాదు. ఏపీ మంత్రి నారా లోకేష్.
#JobCreatorInChiefLokesh
#NaraLokesh
#AndhraPradesh